16/08/2021
మంచిర్యాల జిల్లా నిరుద్యోగులకు నిరుద్యగ భృతి రావాలంటే మన జిల్లా ఎమ్మెల్యే లు రాజీనామ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన రావాలంటే మన జిల్లా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, దళిత బందు రావాలంటే మన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి మరియు మన జిల్లా లో ఉన్న 7 మున్సిపాలిటీలకు 50 కోట్ల నిధులు మంజూరు రావాలంటే మన జిల్లా లోని ముగ్గురు ఎమ్మెల్యే లు రాజీనామ చేయాలనీ డిమాండ్ చేస్తూ ఈరోజు బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని పుర వీధుల్లో సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది అని అన్నారు