Yuva galam Peddapuram

Yuva galam Peddapuram యువతరం యొక్క మర్పుకే యువగళం

16/12/2025

కానిస్టేబుల్ స్టైఫండ్ 4500 నుంచి 12వేలు పెంచిన కూటమి ప్రభుత్వం❤️🙏


15/12/2025
14/12/2025

ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి వైపు నడిపించడమే ప్రభుత్వం ప్రదాన ఉద్దేశం అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. #పెద్దాపురం మండలం #చంద్రమాంపల్లి గ్రామంలో * #ప్రధానమంత్రి #ఉజ్వల ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో #ఎమ్మెల్యే #నిమ్మకాయల #చినరాజప్ప గారు* ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కేంద్రరాష్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ సంస్కరణ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెయిళ్ళ కృష్ణమూర్తి, దివిలి మాజీ సర్పంచ్ కొత్తెం వెంకట శ్రీనివాసరావు, చంద్రమాంపల్లి టీడీపీ అధ్యక్షుడు #రేలంగి #బుజ్జి, #మార్కెట్ #కమిటీ #డైరెక్టర్ #రేలంగి #వెంకట్రావు,రసంశెట్టి బాపిరాజు,నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ మెయిళ్ళ వెంకటేశ్వరరావు,కంటి బోయిన వెంకటేశ్వరరావు,జలదాన్ని సుబ్రహ్మణ్యం, కొమ్మిరెడ్డి బుజ్జి,కెధారి నల్లబాబు
పూడి శ్రీను
పలని సత్తిబాబు
పెంకె సత్తిబాబు
తదితరులు పాల్గొన్నారు
=================
చంద్రమాంపల్లి గ్రామ కమిటీ
==================

పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి  #తెలుగుదేశం పార్టీ. #గ్రామ  #కమిటీ  #అధ్యక్షులు శ్రీ  #రేలంగి  #బుజ్జి  మాఅన్నయ్యకి హృదయ...
09/12/2025

పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి #తెలుగుదేశం పార్టీ. #గ్రామ #కమిటీ #అధ్యక్షులు శ్రీ #రేలంగి #బుజ్జి మాఅన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను
--------------------
#పెద్దాపురం #మార్కెట్ #కమిటీ #డైరెక్టర్
మీ #రేలంగి #వెంకట్రావు

08/12/2025

8/12/2025.పెద్దాపురంలో జరుగుతున్న #ఓల్డ్ ఏజ్ #హోమ్ నిర్మాణ పరిశీలించిన #రాజప్ప గారు ఉజ్వల గ్యాస్ #ప్రధానమంత్రి..గ్యాస్ కలెక్షన్ అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అన్నారు పెద్దాపురం నియోజవర్గంలో 500 కలెక్షన్ ఇచ్చారు ఇంకా ఎవరైనా ఉంటే అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు ఎమ్మెల్యే #నిమ్మకాయల #చినరాజప్ప గారు వారి వెంట నియోజకవర్గం తెలుగుదేశం నేతలు ఉన్నారు
#రేలంగి #వెంకట్రావు #పెద్దాపురం #మార్కెట్ #డైరెక్టర్

151 సీట్ల వైసీపీని 11 సీట్ల పాతాళనికి తొక్కిన కటౌట్ రా ఇది...💝
07/12/2025

151 సీట్ల వైసీపీని 11 సీట్ల పాతాళనికి తొక్కిన కటౌట్ రా ఇది...💝

02/12/2025

#మొంథా తుపాను నష్టంపై చర్చలకు #పార్లమెంట్‌లో #లోకేష్ గారితో #షానా #సతీష్ .ను సైతం!

02/12/2025
28/11/2025

ఆ వెంకటేశ్వరుడు నాకు ప్రాణభిక్ష పెట్టారు.

వేంకటేశ్వరస్వామికి అప్రతిష్ట తెచ్చే పనులు నేను చేయను… ఎవరినీ చేయనివ్వను.


Address

Chandramampalli, Peddapuram Mandal
Mandal
533437

Telephone

+919848381856

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva galam Peddapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Yuva galam Peddapuram:

Share