Telugudesam Party - Punganur

Telugudesam Party - Punganur Telugudesam party - Punganur

30/08/2026
30/08/2026

మార్కాపురం జిల్లా ఇక కరువు జిల్లా కానే కాదు. వెలిగొండ నీరుతో సిరులు పండించే ఖిల్లా.


జనం గుండెల్లో చంద్రన్న. రెండేళ్ల పాలనకు 100% మార్కులు
30/08/2026

జనం గుండెల్లో చంద్రన్న. రెండేళ్ల పాలనకు 100% మార్కులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పుంగనూరు నియోజకవర్గం నూతన ఇన్చార్జిగా న...
29/08/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పుంగనూరు నియోజకవర్గం నూతన ఇన్చార్జిగా నియమితులైన శ్రీ మధుసూదన్ నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను....

మీ నాయకత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలని, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు, పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ మీ రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ...

జై తెలుగుదేశం ... జై జై తెలుగుదేశం... ఆ

29/08/2026

నా అన్నయ్య నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ…

అన్నయ్యతో గడిపిన ప్రతి క్షణం, ఆయనతో పంచుకున్న ప్రతి జ్ఞాపకం ఈ రోజుకీ నా మనసులో చెరగని ముద్రగా నిలిచిపోయాయి.

నాన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను తన జీవితంలో ముందుకు తీసుకెళ్లిన అన్నయ్య, తనదైన వ్యక్తిత్వంతో, ముక్కుసూటితనంతో, ధైర్యంతో అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు.

కాలం మనిషిని మనకు దూరం చేయగలదు…
కానీ జ్ఞాపకాలను మాత్రం దూరం చేయలేదు.

కుటుంబ సభ్యుల పట్ల ఆయన చూపిన ప్రేమ, స్నేహితులు, అభిమానుల పట్ల ఆయనకున్న ఆప్యాయత ఎప్పటికీ మరువలేనివి.

అన్నయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు మా కుటుంబంలోనూ, ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.

అన్నయ్యా… మీరు దూరమైనా, మీ జ్ఞాపకాలు మాత్రం మాకు ఎప్పటికీ దగ్గరగానే ఉంటాయి.

మీ జ్ఞాపకాలకు నివాళులు. 🙏

— నందమూరి బాలకృష్ణ

Address

Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when Telugudesam Party - Punganur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share