TDP Elamanchili

TDP Elamanchili Telugu Desam Party Elamanchili Constituency Official

24/03/2025

తిరుమల కొండలను ఆనుకొని ఉన్న స్థలాలలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని సీఎం ఆదేశించారు


పాదయాత్రలో యువనేత నారా లోకేష్ మాట ఇచ్చినట్టుగానే  చేనేతలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
19/03/2025

పాదయాత్రలో యువనేత నారా లోకేష్ మాట ఇచ్చినట్టుగానే చేనేతలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.




ప్రజలకు మెరుగైన సేవలు, పరిపాలనను  అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆర్టీజీఎస్ విభాగానికి 2025-26 వార్షిక బడ్జెట్ లో రూ....
19/03/2025

ప్రజలకు మెరుగైన సేవలు, పరిపాలనను అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆర్టీజీఎస్ విభాగానికి 2025-26 వార్షిక బడ్జెట్ లో రూ.101కోట్లు కేటాయించింది.






నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా దళితులందరికీ  సమాన ప్రయోజనాలు అందేలా నిజమైన సామాజిక న్...
19/03/2025

నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా దళితులందరికీ సమాన ప్రయోజనాలు అందేలా నిజమైన సామాజిక న్యాయం జరిగింది. దళితాభ్యుదయమే లక్ష్యంగా "అందరికీ అవకాశాలు... అందరికీ సమాన అవకాశాలు" ప్రాతిపదికన చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా మహాశయుడు అంబేద్కర్ కు చంద్రబాబు గారు అసలైన నివాళి అర్పించారు.





ఐదేళ్ళలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూఅప్ అనే బాదుడు స్థానంలో ట్రూడౌన్ అనే మాట వినిపించింది. కేవలం 9 నెల...
19/03/2025

ఐదేళ్ళలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూఅప్ అనే బాదుడు స్థానంలో ట్రూడౌన్ అనే మాట వినిపించింది. కేవలం 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం విద్యుత్‌ భారాల నుంచి ప్రజలకు ఊరట కల్పించింది.




నిరుపేదల ఇంట్లో చంద్రకాంతి దీపం 2 పథకం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
18/03/2025

నిరుపేదల ఇంట్లో చంద్రకాంతి దీపం 2 పథకం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తోంది కూటమి ప్రభుత్వం.




రైతు భరోసా పేరుతో అన్నదాతలను దగా చేశాడు జగన్. ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయానికి అండగా చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ పథకం ద...
18/03/2025

రైతు భరోసా పేరుతో అన్నదాతలను దగా చేశాడు జగన్. ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయానికి అండగా చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పూర్తిస్థాయి భరోసా అందిస్తున్నారు.




ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒకరికే అమ్మ ఒడి పథకం కింద రూ.13000 ఇచ్చి మోసం చేశాడు జగన్. ఇంట్లో ఎంతమంది పిల్లలు చది...
18/03/2025

ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒకరికే అమ్మ ఒడి పథకం కింద రూ.13000 ఇచ్చి మోసం చేశాడు జగన్. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ రూ.15000 చొప్పున తల్లికి వందనం ఇవ్వనుంది చంద్రబాబు గారి ప్రభుత్వం.




వైసిపి ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే మెగా డ...
18/03/2025

వైసిపి ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీకి రంగం సిద్ధమైంది.




Address

Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Elamanchili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share