Mangalagiri info

Mangalagiri info Mangalagiri (మంగళగిరి) is a town, and a mandal of Guntur District of Andhra Pradesh, India Mangalgiri is part of VGTM region.

Mangalagiri (Telugu: మంగళగిరి) is a town, and a municipal corporation of Guntur District of Andhra Pradesh, India. It is situated between the cities of Guntur and Vijayawada on Chennai-Kolkata National highway. It is at 13 kilometres (8.1 mi) to the south-east of Vijayawada and 21 kilometres (13 mi) to the north-east of Guntur City.

*రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్న మాజి MLA కమల గారు*ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయండి**ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి న...
11/01/2019

*రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్న మాజి MLA కమల గారు

*ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయండి*

*ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి నచ్చి పార్టీలోకి*

*ఆయన ఆదేశాను సారం క్రమశిక్షణ గల సైనికులుగా ముందుకెళ్తాము*

*విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గారు

18/12/2018

Vaikunta Ekadasi celebrations in Mangalagiri

07/11/2018

దీపావళి శుభాకాంక్షలు..!
Wish you a happy Dipawali.. 💣

30/10/2018

Job post

Night version of
28/10/2018

Night version of

ఉత్సహ భరితంగా అట్లతద్ది వేడుకలు..  8 వ వార్డు
27/10/2018

ఉత్సహ భరితంగా అట్లతద్ది వేడుకలు.. 8 వ వార్డు

కోటి దాటినా మంగళగిరి పానకం..!!ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో కొలువైన పానకాల స్వామికి భక్తుల తాకిడి అధికంగా పెరిగింది.  మంగ...
26/10/2018

కోటి దాటినా మంగళగిరి పానకం..!!

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో కొలువైన పానకాల స్వామికి భక్తుల తాకిడి అధికంగా పెరిగింది. మంగళగిరిలో స్వయంభువుగా వెలసిన పానకాల స్వామి నోటిలో భక్తులు పానకం పోయడం సంప్రదాయం. పానకం సగం స్వామీ తీసుకుని మిగతాసగం తిరిగి భక్తులకు ఇవ్వడం ప్రత్యేకత. ఈ ఏడాది పానకం రికార్డు స్థాయిలో కోటీ రూపాయలను దాటింది. పానకం విక్రయం కోసం శ్రీకృష్ణదేవరాయల ముఖమండపంలో టెండర్‌కమ్ బహిరంగంగా వేలం నిర్వహించారు. గత ఏడాది రూ. 25 లక్షలకు పలుకగా, ఈ ఏడాది రూ. 1,08,09,999 ధర పలికింది.పానకంతో పాటు కొబ్బరికాయలు, దీపారాధనలు, పూజాద్రవ్యాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ఫోటోలు తదితరాలను విక్రయించేందుకు కూడా వేలం నిర్వహించారు. గత ఏడాది రూ. 82.90 లక్షలకు హక్కులను విక్రయించిన అధికారులు, ఈ ఏడాది భారీ మొత్తం రావడంతో భక్తులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 7 వరకూ ఈ హక్కులు చెల్లుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు

Jivitha Gamyam maranamOur mangalagiri guys short film..! ⬇
22/10/2018

Jivitha Gamyam maranam

Our mangalagiri guys short film..! ⬇

Watch Jeevitha Gamyam Maranam - Latest Telugu Short Film 2018 Presented by : Wide Angle Pictures (c) All Rights Received For Promotions Contact : 8790074581 ...

HaPpY independence DaY
15/08/2018

HaPpY independence DaY

Address

Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when Mangalagiri info posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mangalagiri info:

Share