Ramu Jaggarapu

Ramu Jaggarapu Samajame Devalayam Prajale devulu

*నేడు నందమూరి హరికృష్ణ గారి జయంతి..*సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని, నందమూరి కుటుంబ ఖ్యాతి...
02/09/2026

*నేడు నందమూరి హరికృష్ణ గారి జయంతి..*

సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని, నందమూరి కుటుంబ ఖ్యాతిని మరింత పెంచిన హరికృష్ణ గారి సేవలు, జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయం.
ఆ మహానుభావుడికి మా ఘన నివాళులు..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*“మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో.మళ్ళీ కూటమిదే జయకేతనం*ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే25లో కనీసం 20 లోక్‌సభ సీట్లు కూట...
01/09/2026

*“మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో.మళ్ళీ కూటమిదే జయకేతనం*

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే
25లో కనీసం 20 లోక్‌సభ సీట్లు కూటమి కే..

టీడీపీ-జనసేనకు 18-19 సీట్లు,
బీజేపీకి 1-3 సీట్లువస్తాయని సర్వే అంచనా

ప్రజల మద్దతు కూటమి వైపే ఉందని సర్వే సూచన..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*అమరావతి-బెంగళూరు-చెన్నై నగరాలను బలమైన రవాణా వ్యవస్థతో అనుసంధానించాలి..*జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు...
30/08/2026

*అమరావతి-బెంగళూరు-చెన్నై నగరాలను బలమైన రవాణా వ్యవస్థతో అనుసంధానించాలి..*

జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు..

- రవాణా అనుసంధానం పెరిగితే సరకు రవాణా వ్యయం తగ్గుతుంది.
-
- పెట్టుబడులు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయి

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*నీటి పంపిణీ పై తగాదాలకన్నా నీటి సమర్ధ**వినియోగం మిన్న*దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ సీఎం గారు సూచన..గోదావరి - కావేరి అనుసంధ...
30/08/2026

*నీటి పంపిణీ పై తగాదాలకన్నా నీటి సమర్ధ*
*వినియోగం మిన్న*

దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ సీఎం గారు సూచన..

గోదావరి - కావేరి అనుసంధానం ద్వారా నీటి సమస్యకు శాశ్వతమైన ప్రాంతీయ పరిష్కారం..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*పేదల సంక్షేమం కోసం**కూటమి ప్రభుత్వం**మరో కీలక నిర్ణయం*- ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన మరో 3 లక్షల మందికి కొత్తగా పి...
29/08/2026

*పేదల సంక్షేమం కోసం*
*కూటమి ప్రభుత్వం*
*మరో కీలక నిర్ణయం*

- ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన మరో 3 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందించనున్న కూటమి ప్రభుత్వం.

- సెప్టెంబర్ లో దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ నుంచి పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు.

- తొలిదశలో వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యం.. అనంతరం ఇతర అర్హత కలిగిన వర్గాలకు పింఛన్లు.

- అర్హులైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ.. సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తున్న కూటమి ప్రభుత్వం.

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు* అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా..ముఖ్యం...
28/08/2026

*రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు*

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా..
ముఖ్యంగా నా ఆత్మీయ సోదర సోదరీమణులకు హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.*- నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేస్తు...
27/08/2026

*నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.*

- నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేస్తున్న ప్రభుత్వం..

- వచ్చే నెల నుంచి వరుసగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధం..

- మొత్తం 10,060 పోస్టుల భర్తీకి సన్నాహాలు.

- గత ఏడాది 16,000 టీచర్ పోస్టుల భర్తీ చేసిన మంత్రి నారా లోకేష్ గారు..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

యువతకు స్ఫూర్తి, ప్రజా సేవకు అంకితమైన ఆదర్శ దంపతులు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణి గార్లకు ...
26/08/2026

యువతకు స్ఫూర్తి, ప్రజా సేవకు అంకితమైన ఆదర్శ దంపతులు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణి గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

*విజయవంతంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం..*26 రోజుల్లో మధ్యలో ఉన్న వివరాలు 75 లక్షలకు 9 లక్షల నమ్మకం ...
25/08/2026

*విజయవంతంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం..*

26 రోజుల్లో మధ్యలో ఉన్న వివరాలు 75 లక్షలకు 9 లక్షల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

కేంద్రం–రాష్ట్రాలు, రాష్ట్రం–రాష్ట్రం మధ్య ఘర్షణలు అభివృద్ధికి ఉపయోగపడవని...  పరస్పర విశ్వాసం, సంప్రదింపులు, ఇచ్చిపుచ్చు...
25/08/2026

కేంద్రం–రాష్ట్రాలు, రాష్ట్రం–రాష్ట్రం మధ్య ఘర్షణలు అభివృద్ధికి ఉపయోగపడవని... పరస్పర విశ్వాసం, సంప్రదింపులు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సహకార సమాఖ్య విధానంతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని 31వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు గారు స్పష్టం చేశారు.

*జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)*
*తెలుగు దేశం పార్టీ నాయకులు*

Address

Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramu Jaggarapu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share