Duddila Sridhar Babu - Fanpage

Duddila Sridhar Babu - Fanpage Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Duddila Sridhar Babu - Fanpage, Political organisation, Manthani.

Fan Page dedicated to the dynamic leader Sri Duddilla Sridhar Babu - Hon’ble Minister for IT, Electronics, Communications, Industries, Commerce, & Legislative affairs. | Voice of the people | Vision of Telangana.

త్వరలో " ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 పాలసీ"రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుదారులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్...
25/02/2026

త్వరలో " ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 పాలసీ"

రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుదారులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం.వాణిజ్య, వ్యాపారాలకు మరింత సులువుగా అనుమతులు దొరికేలా "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0" పాలసీని అందుబాటులోకి తెస్తాం. పెట్టుబడుల ద్వారా మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, ఐటి, ఫార్మా, బయోటెక్ కంపెనీలు వస్తాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయి- తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సులో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.

24/02/2026
వినమ్ర పుత్రుడు.మాతృమూర్తి జయమ్మ గారితో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.
24/02/2026

వినమ్ర పుత్రుడు.
మాతృమూర్తి జయమ్మ గారితో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.

రాహుల్ జీ భారత్ జోడో యాత్రలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.
24/02/2026

రాహుల్ జీ భారత్ జోడో యాత్రలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.

ఈ నెల 25 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ శుభాభినందనలు.
24/02/2026

ఈ నెల 25 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ శుభాభినందనలు.

Address

Manthani

Website

Alerts

Be the first to know and let us send you an email when Duddila Sridhar Babu - Fanpage posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share