Singepogu Vali Sharon

Singepogu Vali Sharon 𝗦𝘁𝗮𝘁𝗲 𝗝𝗼𝗶𝗻𝘁 𝗦𝗲𝗰𝗿𝗲𝘁𝗮𝗿𝘆 - 𝗬𝗦𝗥𝗖𝗣 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 𝗠𝗲𝗱𝗶𝗮 𝗪𝗶𝗻𝗴

Honored to meet 𝗦𝗿𝗶. 𝗜𝗺𝗺𝗮𝗱𝗶 𝗣𝗿𝘂𝗱𝘃𝗶 𝗧𝗲𝗷, 𝗜𝗔𝗦, 𝗖𝗵𝗮𝗶𝗿𝗺𝗮𝗻 & 𝗠𝗮𝗻𝗮𝗴𝗶𝗻𝗴 𝗗𝗶𝗿𝗲𝗰𝘁𝗼𝗿, 𝗔𝗣 𝗘𝗮𝘀𝘁𝗲𝗿𝗻 𝗣𝗼𝘄𝗲𝗿 𝗗𝗶𝘀𝘁𝗿𝗶𝗯𝘂𝘁𝗶𝗼𝗻 𝗖𝗼. 𝗟𝘁𝗱., at th...
22/02/2026

Honored to meet 𝗦𝗿𝗶. 𝗜𝗺𝗺𝗮𝗱𝗶 𝗣𝗿𝘂𝗱𝘃𝗶 𝗧𝗲𝗷, 𝗜𝗔𝗦, 𝗖𝗵𝗮𝗶𝗿𝗺𝗮𝗻 & 𝗠𝗮𝗻𝗮𝗴𝗶𝗻𝗴 𝗗𝗶𝗿𝗲𝗰𝘁𝗼𝗿, 𝗔𝗣 𝗘𝗮𝘀𝘁𝗲𝗿𝗻 𝗣𝗼𝘄𝗲𝗿 𝗗𝗶𝘀𝘁𝗿𝗶𝗯𝘂𝘁𝗶𝗼𝗻 𝗖𝗼. 𝗟𝘁𝗱., at the AI Impact Summit – 2026, New Delhi.

It was a great opportunity to interact and discuss how Artificial Intelligence is transforming the power and energy sector, improving efficiency, transparency, and public service delivery. Visionary leadership combined with innovative technology is shaping the future of governance in Andhra Pradesh and across India.

Grateful for the insightful conversation and inspired by the commitment towards digital transformation and smart energy solutions.

భారత దేశ రాజధాని న్యూఢిల్లీ లోని Bharat Mandapam నందు జరిగిన AI Impact Summit – 2026 లో Delegate గా పాల్గొనే అవకాశం దక్క...
20/02/2026

భారత దేశ రాజధాని న్యూఢిల్లీ లోని Bharat Mandapam నందు జరిగిన AI Impact Summit – 2026 లో Delegate గా పాల్గొనే అవకాశం దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ వేదికకు మార్కాపురం నుండి ఈ అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.

గూగుల్ CEO Sundar Pichai గారు మరియు కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటి మంత్రిత్వ శాఖకు చెందిన గౌరవ మంత్రి పాల్గొన్న ఈ సమ్మిట్ లో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది.

గ్రామం నుండి గ్లోబల్ వేదిక వరకు…
ఇది కేవలం నా ప్రయాణం కాదు, మనందరి గర్వకారణం.

రైతన్నకు గౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ సంక్రాంతి ...
15/01/2026

రైతన్నకు గౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు 🌾☀️🎋

- సింగెపోగు వలి షారోన్,
రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ,
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.



Address

Markapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Singepogu Vali Sharon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share