Shiva kumar Burgupally

Shiva kumar Burgupally social service

      Shiva kumar Burgupally  శివ కుమార్ బూర్గుపల్లి
26/02/2025

Shiva kumar Burgupally శివ కుమార్ బూర్గుపల్లి

Iam proud to be an organ donor.
26/01/2025

Iam proud to be an organ donor.

8th time blood donation succecessfully completed.జీవితంలో చాలా చిన్నది మనం బతకడంతో పాటు ఎదుటివారు బతకడంలో నీ భాగస్వామ్యం...
26/01/2025

8th time blood donation succecessfully completed.

జీవితంలో చాలా చిన్నది మనం బతకడంతో పాటు ఎదుటివారు బతకడంలో నీ భాగస్వామ్యం ఉండడం ఆనందకరం
రక్తదానం చేసి ప్రాణదాతలు కావడానికి అందరికి అవకాశం ఉంటుంది. కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ఆదర్శవంతంగా జీవిస్తుంటారు. సహయం తీసుకోవడంలో కాదు సహాయం చేయడంలో పోటీ పడండి.

26/01/2025
 మట్టిలో కలిసిపోయే ఈ దేహంపై, అగ్నికి అహుతి అయ్యే ఈ శరీరంపై మక్కువ ఎందుకు..!! దయచేసి 🙏🙏🙏అవయవదానం చేయండి. ప్రాణదాతలు కండి.
26/01/2025


మట్టిలో కలిసిపోయే ఈ దేహంపై, అగ్నికి అహుతి అయ్యే ఈ శరీరంపై మక్కువ ఎందుకు..!! దయచేసి 🙏🙏🙏అవయవదానం చేయండి. ప్రాణదాతలు కండి.

మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
30/10/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

23/08/2022

🌥️ఎండలో మాడిన...... 🌧️వానలో తడిసిన.......
పగలు రాత్రి తేడా లేకుండా...... 👨‍👩‍👧‍👦కుటుంబాల్ని వదిలి....... ప్రాణాల్ని పనంగా పెట్టి .....24 గంటలు 365 రోజులు పని చేసిన...... గుర్తింపు లేని జీవితాలు మావి... ఒక్క సెలవు ఉండదు... ఒక్క పండుగ ఉండదు..... చుట్టాలు లేరు... దోస్తులు లేరు.... జీతాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఘనత కేవలం విద్యుత్ శాఖ ఉద్యోగులది..... బోర్డర్ లో శత్రువు ఎటువైపు నుంచి వస్తారో అని గస్తి కాస్తున్న సైనికుల జీవితాలే వలె.....ప్రమాదం ముందుంచుకుని మొక్కవోని ధైర్యంతో పని చేస్తున్నం. మృత్యువు ఎప్పుడు ఎదురైన... కుటుంబాల్లో విషాదాలు వచ్చిన...... కొన్ని బతుకులు అంతే......

With my colleague's
25/08/2021

With my colleague's

19/08/2021

తెలంగాణ సంప్రదాయ మొహారం పండుగ సందర్భంగా.......గత రెండు సంవత్సరాలుగా కరోన వల్ల పండుగకు,ఆటకు దూరమైనప్పటికి కనుమరుగు అవకుండా ధులా(ఆలువ)ఆట సంప్రదాయాన్ని మా మిత్రులతో కొనసాగించడం జరిగింది.

20/07/2021

ఏకాదశి ఉపవాసం ఉండలేదు...

ద్వాదశి భోజనం చేయలేదు... ఏనాడు నీ పూజ, జపం, ధ్యానం, పురాణ పఠనం చేయలేదు గోవిందా... నీవే శరణు... నీదే రక్ష... మిత్రులకు,శ్రేయోభిలాషులకు "తొలిఏకాదశి" శుభాకాంక్షలు.

Address

Nh7 Road, Chegunta
Medak
502255

Website

Alerts

Be the first to know and let us send you an email when Shiva kumar Burgupally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share