Patlolla Vikram Reddy

Patlolla Vikram Reddy Former Medchal Rural Dist President..!! Former Member of Spices Board of India..!! Former BJYM State President.!!

01/06/2026
01/06/2026
31/05/2026

మల్కాజిగిరి లోక్ సభ సభ్యులు శ్రీ Eatala Rajendar గారిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. దీన్ని బిజెపి ఖండిస్తుంది. బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారు..

నిజామాబాద్ ఇందూరు జిల్లా లో నిర్వహించిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్' 2026, కార్యక్రమంలో. స్పీకర్ గా పాల...
28/05/2026

నిజామాబాద్ ఇందూరు జిల్లా లో నిర్వహించిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్' 2026, కార్యక్రమంలో. స్పీకర్ గా పాల్గొని దిశ నిర్దేశం చేయడం జరిగింది

బాన్సువాడలో నిర్వహించినటువంటి కామారెడ్డి జిల్లా శిక్షణ తరగతుల్లో పాల్గొనడం జరిగింది
27/05/2026

బాన్సువాడలో నిర్వహించినటువంటి కామారెడ్డి జిల్లా శిక్షణ తరగతుల్లో పాల్గొనడం జరిగింది

25/05/2026

Thank you once again for your sincere wishes and continuous support. Your presence, encouragement, and kindness mean a great deal to me, and I genuinely appreciate every effort made to make my birthday so meaningful.

ఎల్లంపేట మున్సిపాలిటీ ,బండ మాదారం గ్రామం శ్రీ పెద్దమ్మ తల్లి మరియు బొడ్రాయి పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్...
23/05/2026

ఎల్లంపేట మున్సిపాలిటీ ,
బండ మాదారం గ్రామం

శ్రీ పెద్దమ్మ తల్లి మరియు బొడ్రాయి పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారితో పాల్గొనడం జరిగింది..

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

రాష్ట్ర కార్యాలయంలో 'బూత్ నిర్వహణ కమిటీ' మరియు 'ప్రశిక్షణ్ కమిటీ' కీలక సమావేశంలో పాల్గొనడం జరిగింది
14/05/2026

రాష్ట్ర కార్యాలయంలో 'బూత్ నిర్వహణ కమిటీ' మరియు 'ప్రశిక్షణ్ కమిటీ' కీలక సమావేశంలో పాల్గొనడం జరిగింది

సాయి గీత ఆశ్రమంలో బాబా గారిని దర్శించుకుని, వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన అన...
14/05/2026

సాయి గీత ఆశ్రమంలో బాబా గారిని దర్శించుకుని, వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన అనుభవం. బాబా గారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ... 🙏✨"

Address

GundlaPocham Pally
Medchal

Telephone

+919440005856

Website

Alerts

Be the first to know and let us send you an email when Patlolla Vikram Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share