YSRCP Ambedkar Konaseema

  • Home
  • YSRCP Ambedkar Konaseema

YSRCP Ambedkar Konaseema Yrscp ముమ్మిడివరం నియోజక వర్గం లో ఉన్న ప?

12/05/2024
సోషల్ మీడియా మీట్
07/11/2023

సోషల్ మీడియా మీట్

సీఎం  ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నిత్యం విషం చిమ్మడమే రామోజీ పని. తాజాగా రాష్ట్రంలో  ప్రాథమిక ...
11/10/2023

సీఎం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నిత్యం విషం చిమ్మడమే రామోజీ పని. తాజాగా రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై గుండెలు బాదుకుని తన విషపు పత్రిక ఈనాడు ద్వారా అబద్ధపు కథనాలు అల్లేశాడు. వాస్తవానికి నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని ఆసుపత్రులను బలోపేతం చేశారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా పూర్తిస్థాయి సిబ్బందిని నియమించారు. ఏపీలో 100 శాతం పీహెచ్‌సీలు 24/7 పని చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. కానీ ఇవి అన్నీ జీర్ణించుకోలేని రామోజీ తన అక్కసును వెళ్లగక్కాడు.

04/07/2023


24/06/2023

🙏అందరికి నమస్కారం🙏

ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ *పొన్నాడ వెంకట సతీష్ కుమార్* గారు రేపు అనగా *25/06/2023* ఆదివారము

మధ్యాహ్నం ⏰02:30 గం. నుండి ఐ.పోలవరం మండలం, గోగుల్లంక గ్రామ పంచాయతి భైరవలంక గ్రామము లో *గడప గడపకు మన ప్రభుత్వం* కార్యక్రమంలో పాల్గొంటారు.

కావున ఈ కార్యక్రమము నకు గౌరవ ఎంపీపీ మరియు జడ్పీటీసీలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ లు, సర్పంచులు, వైస్ సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల చైర్మన్లు మరియు డైరక్టర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, దేవస్థాన చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు, సచివాలయ ఇంచార్జి లు, ప్రజా ప్రతినిధులు, ఎస్సీ, బీసీ సెల్ నాయకులు, వార్డ్ మెంబర్స్, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమము లో పాల్గొని జయప్రదం చేయవలసింది గా కోరుకుంటున్నాము.🙏
#
#

అభివృద్ధి అంటే రెండు భవనాలు కట్టడం కాదు.ప్రభుత్వ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి క్యాంపస్ సెలక్షన్స్, పదవ తరగతి, ఇంటర్మీడియట...
24/06/2023

అభివృద్ధి అంటే రెండు భవనాలు కట్టడం కాదు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి క్యాంపస్ సెలక్షన్స్, పదవ తరగతి, ఇంటర్మీడియట్ పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లకు మించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు. విజన్ ఉన్న లీడర్ ఫలితాలు చూపిస్తాడు. అసమర్థుడు కేవలం తప్పుడు ప్రచారం మీద ఆధారపడతాడు

Boss Ponnada Venkata Sathish Kumar
14/02/2023

Boss Ponnada Venkata Sathish Kumar

27/05/2022

ఈ రోజు తక్కువ చోట్లల్లో మాత్రమే వర్షాలు పడనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, పాడేరు జిల్లాల్లో మాత్రం వర్షాలను మనం చూడొచ్చు. మిగిలిన చోట్లల్లో వర్షాలు ఒకటి । రెండు చోట్ల మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం విశాఖపట్నం వైపు కురుస్తున్న వర్షాలు కూడ తగ్గుముఖం పట్టనుంది.

ఇక అసలైన విషయానికి వస్తే ఈ ఏడాది - 2022 రుతుపవనాల సీజన్ లో అధిక వర్షపాతాన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆగష్టు, సెప్టంబర్ నెలల్లో కాస్తంత ఎక్కువ వర్షాలుంటాయి. కానీ ఈసారి గత మూడు సంవత్సరాల్లో లాగా పడుతూనే ఉండవు. పడితే ఒక్క సారి భారీ।అతిభారీగా పడిపోయి, తర్వాత కొన్ని వారాలు ఆగి మళ్లీ భారీ । అతిభారీగా పడుతాయి. దీని వల్ల లాభమా, నష్టమా అంటే నష్టమనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మన రిజర్వాయర్లు, డ్యామ్ లు నీటితో నిండిపోయి ఉంది. ఇక ఈ వర్షాలు ఆ నీటిని పొంగే లాగా చేస్తుంది. హిందూ మహా సముద్రంలో ఏర్పడిన బలమైన ఉష్ణోగ్రతలు ఈ సారి రుతుపవనాలను సాధారణం కంటే మరింత చురుగ్గా చేస్తుంది, అలాగే రుతుపవనాలను కొన్ని వారాలు దాక బలహీనపరుస్తుంది.

మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు మన ముఖ్య రుతుపవనాల సీజన్ ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో హిందూ మహా సముద్రంలో జరిగే మార్పులు ప్రభావాన్ని చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది.

andhrapradeshweather

64.2k Followers, 64 Following, 2,409 Posts - See Instagram photos and videos from Sai Praneeth Burah ()

That is Jagan...................
11/05/2022

That is Jagan...................

21/04/2022

🔥🔥🔥

Address


Telephone

+918886577568

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Ambedkar Konaseema posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP Ambedkar Konaseema:

  • Want your organization to be the top-listed Government Service?

Share