ysr Congress party mydukur

ysr Congress party mydukur ysr Congress party mydukur

రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కరువవుడంతో  కూటమి నేతల మొహాన ఉమ్మేస్తున్న జనం డిప్యూటీ సీఎంగా వెలగబెట్టింది ఏమీ లేదుగానీ.. హ...
07/11/2024

రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కరువవుడంతో కూటమి నేతల మొహాన ఉమ్మేస్తున్న జనం

డిప్యూటీ సీఎంగా వెలగబెట్టింది ఏమీ లేదుగానీ.. హోం మంత్రిగా ఉండి ఉంటే తెగ పొడిచేస్తానని పవన్ కళ్యాణ్ కబుర్లు

ఎవరికి తెలియవు నీ నాటకాలు ?




బాధితులకి  కూటమి నేతలు ఎలాగూ అండగా నిలవరు..  అండగా నిలిచి భరోసా ఇద్దామనుకునే వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని కూడా అడ్డుకోవడమేంటి ...
06/11/2024

బాధితులకి కూటమి నేతలు ఎలాగూ అండగా నిలవరు.. అండగా నిలిచి భరోసా ఇద్దామనుకునే వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని కూడా అడ్డుకోవడమేంటి శాడిస్ట్ ?

బాధితుల్ని దిక్కులేని వాళ్లని చేయాలనా నీ ఎత్తుగడ?






Everyone Save This Above Phone Numbers..సోషల్‌ మీడియా ప్రతినిధులపై రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను ఎండగడదాం, ప్రభుత్వం ...
05/11/2024

Everyone Save This Above Phone Numbers..
సోషల్‌ మీడియా ప్రతినిధులపై రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను ఎండగడదాం, ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది, సోషల్‌ మీడియా కార్యకర్తలపై ఏం జరిగినా వెంటనే స్పందించి వారికి అండగా నిలుద్దాం. ఎవరికి ఎలాంటి న్యాయ సహాయం అవసరమైనా సెంట్రల్‌ ఆఫీస్‌ నుంచి వెంటనే స్పందన ఉంటుంది, వైయస్ఆర్ సీపీ లీగల్‌ టీమ్, సోషల్‌ మీడియా టీమ్, సీనియర్‌ లీడర్స్, నియోజకవర్గ సమన్వయకర్తలందరి కోఆర్డినేషన్‌తో ముందుకెళదాం, అండగా నిలుద్దాం.

03.11.2024.విజయవాడ.వక్ఫ్‌ బిల్లుకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం:శ్రీ వి.విజయసాయిరెడ్డి స్పష్టీకరణవిజయవాడలోని క...
04/11/2024

03.11.2024.
విజయవాడ.

వక్ఫ్‌ బిల్లుకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం
:శ్రీ వి.విజయసాయిరెడ్డి స్పష్టీకరణ

విజయవాడలోని కుమ్మరిపాలెం, ఈద్గా మైదానంలో జరిగిన వక్ఫ్‌ పరిరక్షణ మహాసభకు ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో సహా హాజరైన వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత శ్రీ వి.విజయసాయిరెడ్డి.

ముస్లిం హక్కులకు భంగం కలిగే చట్టాన్ని అంగీకరించం
జగన్‌గారి ఆదేశాలతో 9 అంశాలకు వ్యతిరేకంగా లేఖ
జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పార్టీ తరపున ఇచ్చాం
:శ్రీ వి.విజయసాయిరెడ్డి వెల్లడి

వక్ఫ్‌ బిల్లును తెలుగుదేశం పార్టీ అంగీకరించింది
మంత్రి రామ్మోహన్‌నాయుడు కేబినెట్‌లో బిల్లును అంగీకరించారు
బయట లోక్‌సభలో మాత్రం ఆ పార్టీ డ్రామాలు
బిల్లుకు సవరణలు చేయాలంటూ టీడీపీ నాటకాలు
:వక్ఫ్‌ పరిరక్షణ సభలో టీడీపీ కుట్రలు బయటపెట్టిన శ్రీ విజయసాయిరెడ్డి.

విజయవాడ:
ముస్లిం హక్కులను, మనోభావాలను, సాంప్రదాయాలను కాలరాసే ఏ చట్టాలను, సవరణలను తాము అంగీకరించబోదని, ముస్లిం సమాజానికి ఎల్లవేళలా అండగా ఉండి తమ పార్టీ పోరాడుతుందని వెయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత శ్రీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే వక్ఫ్‌ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన వెల్లడించారు.
ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్‌ సవరణ చట్టంలో ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఉన్న 8 పాయింట్లను పార్టీ అధ్యక్షుడు జగన్‌గారి ఆదేశాల మేరకు వ్యతిరేకించామని శ్రీ విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీతో చేతులు కలిపి బిల్లును పాస్‌ చేయించడానికి ప్రయత్నం చేస్తోందని చెప్పారు. గత పార్లమెంటు సమావేశాలకు ముందు కేబినెట్‌లో ఆ బిల్లును టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడు ఆమోదించారని తెలిపారు. అయితే లోక్‌సభలో వక్ఫ్‌ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, కొన్ని సవరణలు చేయాలని మాట్లాడి డ్రామా చేశారని ఆక్షేపించారు. నిజంగా ఆ పార్టీ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తే, టీడీపీ మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని తేల్చి చెప్పారు.
కాగా, తాము మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న 9 అంశాలపై అభ్యంతరాలున్నాయని, వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని పార్టీ అధ్యక్షుడు జగన్‌గారి ఆదేశాలతో వైయస్సార్సీపీ తరఫున జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి లిఖితపూర్వకంగా డిసెంటింగ్‌ నోట్‌ ఇచ్చామని శ్రీ విజయసాయిరెడ్డి తెలిపారు. ముస్లిం సమాజానికి నష్టం జరిగే విధంగా ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన ఆయన, ముస్లింల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
చట్ట సవరణ ద్వారా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు భూములను కుట్ర పూరితంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకుని తీరుతామన్న శ్రీ విజయసాయిరెడ్డి, వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడాన్ని, సీఈవోలుగా నియమించడాన్ని కూడా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. వక్ఫ్‌ బోర్డుకు విరాళాలు ఇవ్వడానికి విధించిన నిబంధనలపై కూడా తాము వ్యతిరేకమని ఆయన వివరించారు.

సహానా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో అండగా నిలిచిన వైయస్‌ఆర్‌సీపీ తెనాలిలో  రౌడీషీటర్ పాశవికంగా దాడి చేయడంతో గాయప...
03/11/2024

సహానా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో అండగా నిలిచిన వైయస్‌ఆర్‌సీపీ

తెనాలిలో రౌడీషీటర్ పాశవికంగా దాడి చేయడంతో గాయపడి.. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన సహానా

సహానా కుటుంబాన్ని ఇటీవల పరామర్శించి.. పార్టీ తరఫున రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన వైయస్ జగన్ గారు

ఆ పరిహారం చెక్‌ను తాజాగా సహానా కుటుంబానికి అందజేసిన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ గారు, అంబటి మురళీ గారు, వైయస్ఆర్ సీపీ నాయకులు





శాడిస్ట్  చెప్పేవన్నీ గ్యాస్ కబుర్లేనని మరొకమారు రుజువైంది. ప్రీ సిలిండర్ పేరిట అరకురగా లబ్ధిదారులను ఎంపిక చేసి దాదాపు అ...
03/11/2024

శాడిస్ట్ చెప్పేవన్నీ గ్యాస్ కబుర్లేనని మరొకమారు రుజువైంది. ప్రీ సిలిండర్ పేరిట అరకురగా లబ్ధిదారులను ఎంపిక చేసి దాదాపు అరకోట మందిని పథకానికి దూరంగా ఉంచారు.




అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేసిన కామాంధుడుసుశాంత్‌ చాక్లెట్‌ ఆశ చూపి బాలికపై లైంగిక దాడి. ఆపై మురికి కాలువలో పాశవిక...
03/11/2024

అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేసిన కామాంధుడు

సుశాంత్‌ చాక్లెట్‌ ఆశ చూపి బాలికపై లైంగిక దాడి. ఆపై మురికి కాలువలో పాశవికంగా తొక్కేసిన కిరాతకుడు

ప్రశ్నించేసరికి పాపను ఇంటి వద్దే వదలేశానని, నాకు తెలియదంటూ తడబడుతూ సమాధానం. గట్టిగా నిలదీ­యడంతో తప్పించుకునేందుకు పరుగులు

మద్యం, గంజాయి మత్తులో దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్న నిందితుడు

నాలుగు నెలల్లో రాష్ట్రంలో పతాక స్థాయికి చేరిన అఘాయిత్యాలు.. నిద్రపోతున్నారా , హోం మంత్రి , ?





02/11/2024

నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరనుంచి కూడా చూస్తున్నా. డెయిరీలో పాలధరను పెంచడం తప్ప తగ్గించడం నేను చూడలేదు.
ఇవాళ రూపాయి నుంచి మూడు రూపాయలవరకు తగ్గిస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎందుకు నోరు మెదపడం లేదు.
రైతుల విషయంలో మీరు రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించలేరా?

-బొత్స సత్యనారాయణ గారు, శానమండలి విపక్షనేత




02/11/2024

విశాఖపట్నం అధికార పర్యటనకు వచ్చిన సీఎం ను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.
విశాఖలో ప్రధానంగా రగులుతున్న స్టీల్‌ ఫ్లాంట్‌ సమస్య మీద మీ వైఖరి ఏంటి? మీ విధానం ఏంటి చెప్పండి.
ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలేంటి? మీరు ఇచ్చిన హామీలేంటి? ఈ రోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక అక్కడ జరుగుతున్న సంఘటనలేంటి?
కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించడం, పండగ సమయాల్లో కూడా వారికి ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకపోవడం, కొంతమంది విఆర్‌ఎస్‌ ప్రకటించడం, మరోపక్క స్టీల్‌ ఫ్లాంట్‌ సామర్థ్యాన్ని తగ్గించడం వంటివన్నీ దేనికి సంకేతం?
స్టీల్‌ ఫ్లాంట్‌ ప్రభుత్వరంగ సంస్థగానే ఉంటుందా లేక ప్రైవేటు పరం చేస్తున్నారా? అనేది తేల్చి చెప్పండి. ఈ విషయంలో ప్రజలను మభ్యపెట్టి వారి మనోభావాలతో ఆడుకోవద్దు. ఉత్తరాంధ్ర సెంటిమెంటుతో, ఇక్కడి ప్రజల మనోభావాలతో రాజకీయం చెయ్యొద్దు.

-బొత్స సత్యనారాయణ గారు, శానమండలి విపక్షనేత




02/11/2024

వైఎస్సార్ కుటుంబంపై చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు.
కుటుంబంలో ఎవరితో సఖ్యత ఉంది..?
గురివింద సామెతలాగా...ఉంది చంద్రబాబు తీరు.
రాజకీయ కుటుంబాల్లో ఎక్కడా లేనిది కేవలం వైఎస్సార్ కుటుంబంలోనే ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం సహా అన్నిటి గురించీ చర్చించాలి.
ముందు మీ ఇళ్లు సర్దుకున్నాక మా ఇంటి వ్యవహారాలు మాట్లాడండి..
కుటుంబ వ్యవహారాల్లో సంస్కార హీనంగా మాట్లాడొద్దని టీడీపీకి చెబుతున్నాం.

-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, వైయస్ఆర్ సీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు

02/11/2024

ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, అధికారం అనే అహంతో ప్రతీకార దాడులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గొప్ప అనుభవజ్ఞుడు అని అమాయకులు నమ్మి అధికారం ఇచ్చారు
హామీలన్నీ అమలు పరచలేని చంద్రబాబు ఒక్క హామీని పర్ఫెక్ట్‌గా అమలు చేస్తున్నారు...అది రెడ్ బుక్‌ రాజ్యాంగం.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో ముందున్నారు. ఉచిత సిలెండర్‌ పై మహిళలను దారుణంగా మోసం చేసారు.
గతంలోనూ సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి మహిళలను మోసం చేసారు.

-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, వైయస్ఆర్ సీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు




02/11/2024

వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతపై చిలకలూరిపేట పోలీసులు దాష్టీకం

కూటమి ప్రభుత్వం అసమర్థతని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేత పాలేటి కృష్ణవేణిని అక్రమంగా అరెస్ట్ చేసిన చిలకలూరిపేట పోలీసులు

విచారణ పేరుతో ఉదయం నుంచి స్టేషన్‌లోనే ఉంచి వేధింపులు

రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పోలీసులు






Address

Back Side Lic Office Mydukur
Mydukur
516172

Alerts

Be the first to know and let us send you an email when ysr Congress party mydukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share