Paripurna TRUST Tiruvuru

Paripurna  TRUST Tiruvuru food donations

*📢 రోజూ న్యూస్ సమాహారం మీకు క్షణాల్లో!**మీకు ప్రతి రోజు కావాల్సినవి:**📰 రెండు రాష్ట్రాల తాజా వార్తలు**📍 మీ నియోజకవర్గం ల...
17/09/2025

*📢 రోజూ న్యూస్ సమాహారం మీకు క్షణాల్లో!*

*మీకు ప్రతి రోజు కావాల్సినవి:*
*📰 రెండు రాష్ట్రాల తాజా వార్తలు*
*📍 మీ నియోజకవర్గం లైవ్ అప్‌డేట్స్*
*💼 ఉద్యోగావకాశాలు*
*🏛️ ప్రభుత్వ పథకాల వివరాలు*

*పేపర్ చదవడానికి సమయం లేదా?*

*సమస్య లేదు! ప్రతి ముఖ్యాంశం మీ చేతుల్లోకి క్షణాల్లో.*

*🚀 వెంటనే V5 న్యూస్ గ్రూప్ లో చేరి, తాజా సమాచారం పొందండి!*

*మీలా మీ స్నేహితులు లేదా మీ కుటుంబసభ్యుల్ని కూడా గ్రూపులో జాయిన్ చేసి గ్రూపు అభివృద్ధి కి సహకరించండి*

*ఈ లింక్ వారికి పంపించి జాయిన్ అవమని చెప్పండి*

*ధన్యవాదములు*

WhatsApp Group Invite

16/09/2025

*🔥క్రూరత్వానికి మించిన దారుణం ఇది! 🔥*

*ప్రకాశం జిల్లా తూర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామం లో జరిగిన సంఘటన*

*కాపాడక పోగా చోద్యం చూస్తూ భర్త ని వెనుకేసుకొస్తున్న అత్త మామా*

*ఈ మానవ మృగాలను ఏం చేయాలో మీరే నిర్ణయించండి*

*చూస్తూ కూర్చోవద్దు చేతనైనంత వరకూ షేర్ చేయండి*

వివాహ బంధాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన భర్త తన భార్యను కట్టేసి అమానుషంగా చిత్రహింసలు పెట్టిన సంఘటన కలకలం రేపుతోంది. భార్యను బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ పైశాచిక ఆనందం పొందుతున్న శాడిస్టు భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

స్థ్రీ గౌరవాన్ని తొక్కేస్తూ, మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఈ దారుణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇలాంటి నరరూప రాక్షసులు బహిరంగంగా తగిన శిక్ష పడే వరకు సమాజం మౌనం వహించకూడదని స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

👩‍⚖️ ప్రతి ఒక్కరి కర్తవ్యమే:
ఈ వార్తను విస్తృతంగా పంచుతూ, బాధితురాలికి న్యాయం జరిగే వరకు సంఘీభావం వ్యక్తం చేయాలి. చట్టం ముందు ఈ క్రూరుడికి తగిన శిక్ష పడే వరకు పోరాటం ఆగకూడదు.

✊ అమానుషత్వానికి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటవుదాం.

08/07/2024
*గుడిమెట్ల వారి జన్మదిమ వేడుక పరిపూర్ణ అనాదాశ్రమం లో ఘనంగా నిర్వహించారు   *యన్ టీ ఆర్ జిల్లా తిరువూరు : ఈ రోజు  గుడిమెట్...
28/05/2024

*గుడిమెట్ల వారి జన్మదిమ వేడుక పరిపూర్ణ అనాదాశ్రమం లో ఘనంగా నిర్వహించారు

*యన్ టీ ఆర్ జిల్లా తిరువూరు : ఈ రోజు గుడిమెట్ల అవినాష్ రాహుల్ మరియు అపూర్వ గార్ల కుమార్తె అమెరికాలో ఉంటున్న ఐశాని జన్మదినం సందర్బంగా వారి తాత , అమ్మమ్మ గుడిమెట్ల రమేష్ బాబు , విజయలక్ష్మి గార్లు స్థానిక తిరువూరు సూర్యా రెస్టారెంట్ సమీపం లో ఉన్న పరిపూర్ణ అనాధాశ్రమం లో ఉన్న చిన్నారులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. చిన్నారులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, పరిపూర్ణ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.* Tiruvuru rock stars TELUGUDESAM PARTY Tiruvuru Nanifarms kukkutasastram Veeramachineni Ramakrishna Diet Followers Telugu Yuvatha Gampalagudem తెలుగు దేశం అభిమానులు వాసం మునియ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల తిరుపతి వెంకటేశ దేవస్థానం Pinnawala Elephant Orphanage TDP YUVA Veeramachineni Madhusudhan Rao Veeramachineni Ramakrishna Garu (DIET RECIPES) IDream Media Tiruvur, Andhra Pradesh, India Taung children dance Paripurna TRUST Tiruvuru Orphan నా తెలుగుదేశం

*అనాధలకు ,నిరుపేద పిల్లలకు , అండగా పరిపూర్ణ సేవా సంస్థ**తల్లీ తండ్రి ఉండీ పిల్లల్ని చదివించలేక పోతున్నారా అయితే పరిపూర్ణ...
20/04/2024

*అనాధలకు ,నిరుపేద పిల్లలకు , అండగా పరిపూర్ణ సేవా సంస్థ*

*తల్లీ తండ్రి ఉండీ పిల్లల్ని చదివించలేక పోతున్నారా అయితే పరిపూర్ణ చిల్డ్రన్ హోమ్ మీ పిల్లల భవిష్యత్ మార్చుతుంది*.

*వచ్చే విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుచున్నాయని పేద ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలి - పరిపూర్ణ సేవా సంస్థ వ్యవస్థాపకులు సిరికొండ నాగేశ్వరరావు*

యన్ టీ అర్ జిల్లా తిరువూరు పట్టణం లో సూర్యా రెస్టారెంట్ సమీపాన ఆంజనేయ స్వామి గుడి రోడ్ లో ఉన్న పరిపూర్ణ సేవా సంస్థ వారు తిరువూరు పరిసర ప్రాంత విద్యార్థులకు ..వచ్చే విద్యా సంవత్సరంలో నిరుపేదలకు పిల్లలకు, అనాధలకు ,మధ్యతరగతి చిన్నారులకు తల్లీ తండ్రి ఉన్నా వలస వెళ్లే వారి పిల్లలకు , రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పరిపూర్ణ సంస్థ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఉచిత విద్యా, వసతి తో పాటు విలాస వంతమైన భవనం మరియు వాతావరణం లో ఆట పాటలు , కంప్యూటర్ శిక్షణ , ట్యూషన్ , ఏర్పాట్లతో అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సదావకాశాన్ని తిరువూరు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని పరిపూర్ణ సంస్థ నిర్వాహకులు
సిరికొండ నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థులు వచ్చేటప్పుడు వారికి అవసరమైన చదువు కి సంబంధించిన సర్టిఫికెట్స్ ,తల్లీ తండ్రుల ఆధార్ కార్డ్స్, తల్లీ తండ్రులు లేనిచో ( చనిపోతే) వారి మరణ ధ్రువీకరణ పత్రాలు ,స్టూడెంట్ ఆధార్ కార్డ్ , పాస్ పోర్ట్ సైజు ఫోటో ,రేషన్ కార్డ్ ,ట్రంక్ పెట్టే ,బక్కెట్ , మగ్ , చాప ,దుప్పటి, ప్లేట్, నిత్యావసరాలు తీసుకునిరాగలరని కోరారు.ఆసక్తి గల వారు 9490061679 ఈ నంబర్ ని సంప్రదించవచ్చు అని అన్నారు. రిపబ్లికన్ తిరువూరు నియోజకవర్గం Pinnawala Elephant Orphanage Tntuc Tiruvuru Constituency తిరువూరు వైస్సార్సీపీ అభిమాని Veeramachineni Ramakrishna Garu (DIET RECIPES) Veeramachineni Madhusudhan Rao మన తిరువూరు మన అభ్యర్థి Orphan Telugu Journalistula Samkshema Sangham వాసం మునియ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ITDP Tiruvuru Town Swamidas Ysrcp Telugu Yuvatha Gampalagudem Kotesh Barigala Ysrcp Nandini Avunuri నా తెలుగుదేశం Paripurna Charitable Trust Tiruvuru IDream Media Itdp Tiruvuru Mandal TDP YUVA Ideas Children's Home Tiruvuru Avvari Shouri Shouri Avvari

ఆపదలో ఉన్న వారికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్నవానికి కొంచెం సాయం బాధలో ఉన్నవానికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం ...
13/04/2024

ఆపదలో ఉన్న వారికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్నవానికి కొంచెం సాయం బాధలో ఉన్నవానికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించడం ఉత్తమం. మన అనుకునే వారికి పంచపాక్ష పరమన్నాలు పెట్టినా ఏదో ఒక ఒంక చెపుతారు. ఏమి లేని వారికి ఏదైనా ఒక్క కూర తో అన్నం పెట్టిన చాలా ఆనంద పడతారు వారి దృష్టిలో ఆ రోజుకి మీరే దేవుడు.
మీరు మీ ఇంట్లో కాని బయట కాని ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు..పుట్టిన రోజులకి పెళ్లిరోజులకి,మీ పితరుల వర్ధంతులకి, ఆ ఖర్చు లో కొంత అనాధలకు సహాయం చేయండి..మీరు సంతృప్తి పొందుతారు, వారి కడుపు నింపుతారు, మీ చేతులతో వారికి ఆహారాన్ని వడ్డించండి.. ఆ ఆనందం వేరు, ఎంతో మంది అనాధలు మీరు పెట్టే అన్నం కోసం చూస్తూ ఉన్నారు.. దయచేసి వారిని కనికరించి ఆహారం అందించండి. వారందరికీ మీరే తల్లీ తండ్రులు..దయచేసి ఆదరించండి.
గమనిక
దయచేసి ఎవరూ డబ్బులు అడుగుతున్నాం అనుకోకండి..
మీ స్వహస్తాలతో వండుకుని తీసుకుని రండి మీరే వడ్డించి దేవుని దీవెనలు పొందగలరు..🙏🙏🙏🙏🙏 వాసం మునియ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి Telugu Yuvatha Gampalagudem నా తెలుగుదేశం తిరుమల తిరుపతి వెంకటేశ దేవస్థానం Veeramachineni Ramakrishna Garu (DIET RECIPES) Paripurna TRUST Tiruvuru Pinnawala Elephant Orphanage Tiruvur, Andhra Pradesh, India తిరువూరు ఏరియా కోళ్ళు TELUGUDESAM PARTY Tiruvuru rock stars Tiruvuru తెలుగు దేశం అభిమానులు Veeramachineni Ramakrishna Diet Followers Tiruvuru Tiruvuru TDP YUVA Veeramachineni Madhusudhan Rao IDream Media

ఆపదలో ఉన్న వారికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్నవానికి కొంచెం సాయం బాధలో ఉన్నవానికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం ...
13/04/2024

ఆపదలో ఉన్న వారికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్నవానికి కొంచెం సాయం బాధలో ఉన్నవానికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించడం ఉత్తమం. మన అనుకునే వారికి పంచపాక్ష పరమన్నాలు పెట్టినా ఏదో ఒక ఒంక చెపుతారు. ఏమి లేని వారికి ఏదైనా ఒక్క కూర తో అన్నం పెట్టిన చాలా ఆనంద పడతారు వారి దృష్టిలో ఆ రోజుకి మీరే దేవుడు.
మీరు మీ ఇంట్లో కాని బయట కాని ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు..పుట్టిన రోజులకి పెళ్లిరోజులకి,మీ పితరుల వర్ధంతులకి, ఆ ఖర్చు లో కొంత అనాధలకు సహాయం చేయండి..మీరు సంతృప్తి పొందుతారు, వారి కడుపు నింపుతారు, మీ చేతులతో వారికి ఆహారాన్ని వడ్డించండి.. ఆ ఆనందం వేరు, ఎంతో మంది అనాధలు మీరు పెట్టే అన్నం కోసం చూస్తూ ఉన్నారు.. దయచేసి వారిని కనికరించి ఆహారం అందించండి. వారందరికీ మీరే తల్లీ తండ్రులు..దయచేసి ఆదరించండి.
గమనిక
దయచేసి ఎవరూ డబ్బులు అడుగుతున్నాం అనుకోకండి..
మీ స్వహస్తాలతో వండుకుని తీసుకుని రండి మీరే వడ్డించి దేవుని దీవెనలు పొందగలరు..🙏🙏🙏🙏🙏 Paripurna Charitable Trust Tiruvuru Tntuc Tiruvuru Constituency Pinnawala Elephant Orphanage రిపబ్లికన్ తిరువూరు నియోజకవర్గం తిరువూరు వైస్సార్సీపీ అభిమాని Veeramachineni Ramakrishna Garu (DIET RECIPES) Veeramachineni Madhusudhan Rao ITDP Tiruvuru Town వాసం మునియ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి Telugu Journalistula Samkshema Sangham Telugu Yuvatha Gampalagudem Itdp Tiruvuru Mandal నా తెలుగుదేశం IDream Media Swamidas Ysrcp Kotesh Barigala Ysrcp TDP YUVA మన తిరువూరు మన అభ్యర్థి Bujji Chinna Orphan ప్రజాసేవలో మీ సునీల్ చలమలశెట్టి Ideas Children's Home Tiruvuru Avvari Rani Anthaiah Avvari Avvari Shouri Shouri Avvari
contact me
9490061679

మిత్రులందరికీ   గుడ్ ఫ్రై డే శుభాకాంక్షలు
29/03/2024

మిత్రులందరికీ గుడ్ ఫ్రై డే శుభాకాంక్షలు

26/03/2024

Dear sir and madam..
my name is ABHI SIRIKONDA We Have orphanage home called *PARIPURNA* and I have 40 orphan children, including boys and girls. So you can feed our children for your birthdays, for your wedding anniversarys, for the death cermonys , you can feed our children. They will be the ones who have provided them with food, as well as the supplies, rice , grocerys, blankets, mats, buckets, mugs, boxes, fans, toys. coolers, *Could you please feed them .Our children are waiting for your Help* Note-: If you have any occasion please dont wast mony for party's. . contact me.. We need help , Please do food donation for orphan kids.. And get gods blessings☺️☺️
thankyou

Paripurna charitable Trust
account Number-7390387354
Indianbank
IFSC Code -IDIB000P245
Tiruvuru Braunch

contact -9490061679
Phonepay & google pay
Available
Instagram Link
https://www.instagram.com/p/CyDljqEvF82/?igshid=MTc4MmM1YmI2Ng==
facebook link
https://www.facebook.com/profile.php?id=100089252643182&mibextid=ZbWKwL

Please help and save the children life's
Now we need coolers and Rice packets..
If you posible please donate
Thankyou
We have 12 A & 80 G Tax Extension

14/03/2024

https://chat.whatsapp.com/DvwpNzfUZcsEHxS3FijD2P

తిరువూరు మండలం మరియూ ముఖ్యమైన న్యూస్ కావలసిన వారు ఈ న్యూస్ గ్రూప్ లో పై లింక్ ద్వారా జాయిన్ అవగలరు

30/12/2023

Thankyou Chandana Veeramachineni garu for donating good food to children..god blessyou and children blessings all ways with you.. Thankyou for supporting me 🙏🙏🙏🙏🙏 Paripurna TRUST Tiruvuru Tiruvur, Andhra Pradesh, India తిరుపతి తెలుగుదేశం తిరుమల తిరుపతి వెంకటేశ దేవస్థానం E-Vidya Learn Tiruvuru Tiruvuru Tiruvuru rock stars Tiruvuru Veeramachineni Anuradha Veeramachineni Ramakrishna Diet Followers Veeramachineni Ramakrishna Veeramachineni Madhusudhan Rao Veeramachineni Pavani Mana tiruvuru మన తెలుగు - Mana Telugu తెలుగు దేశం అభిమానులు తిరువూరు ఏరియా కోళ్ళు Tiruvuru TDP ARMY Tiruvuru Constituency TDP Tiruvuru Mandalam TDP official Tiruvuru Municipality TiruvuruTimes

Address

Shanthi Nagar
Nagar
521235

Alerts

Be the first to know and let us send you an email when Paripurna TRUST Tiruvuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Paripurna TRUST Tiruvuru:

Share

Category