01/10/2021
నంద్యాల పట్టణంలోని ార్డు సలీంనగర్ లో YSR పెన్షన్ కానుక లో భాగంగా కొత్తగా 12 పెన్షన్లు మంజూరు అయ్యాయి..
కొత్తగా మంజూరైన పెన్షన్ దారులకు 35వ వార్డు కౌన్సిలర్ చింపింగ్ బాసీద్ గారు, సీనియర్ నాయకులు పైలెట్ గౌస్ పీరా గారు, మాబాష గారు మరియు సచివాలయం సిబ్బంది & వాలంటర్స్ చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు అందజేయడం జరిగింది..
ఈ సందర్బంగా కొత్తగా మంజురైనా పెన్షన్ దారులు మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు...