27/06/2023
గాంధీ (నెహ్రూ) వారసులు బాగుండాలని మీరు కోరుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి!
ములాయం సింగ్ కొడుకు భవిష్యత్ బాగుండాలని మీరు కోరుకుంటే, సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేయండి!
లేదా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు బాగుండాలని మీరు కోరుకుంటే, RJD పార్టీకి ఓటు వేయండి!
శరత్ పవార్ కూతురి భవిష్యత్ బాగుండాలని మీరు కోరుకుంటే, NCP పార్టీకి ఓటు వేయండి!
కాశ్మీర్ లోని అబ్దుల్లా కుటుంబం బాగుండాలని మీరు కోరుకుంటే, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఓటు వేయండి!
కరుణానిధి కొడుకో, కూతురో, మనవడో లేదా మనవరాలి భవిష్యత్ బాగుండాలని మీరు కోరుకుంటే, DMK పార్టీకి ఓటు వేయండి!
KCR కూతురి భవిష్యత్ బాగుండాలని మీరు కోరుకుంటే, BRS పార్టీకి ఓటు వేయండి!
కానీ, మీ కొడుకు భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకుంటే, మీ కూతురి జీవితం బాగుండాలని మీరు కోరుకుంటే, మీ కుటుంబ సభ్యులు బాగుండాలని మీరు కోరుకుంటే మాత్రం, తప్పనిసరిగా “బిజెపి పార్టీకే ఓటు వేయండి!”