24/07/2026
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!
కేవలం పథకాలు అమలు చేయడమే కాదు.. గ్రౌండ్ లెవెల్‌లో విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ, వారితో కలిసి క్యూలైన్లో నిలబడి భోజనం తింటూ ఆత్మీయతను పంచారు.