Bommidi Nayakar

Bommidi Nayakar WHIP, Government Of Andhra Pradesh | MLA Narsapuram Constituency, | JanaSena Party PAC Member

జనసేనాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఎల్.బి. చర్ల గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్...
03/09/2026

జనసేనాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఎల్.బి. చర్ల గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి, మహిళలకు చీరలు పంపిణీ చేశాను.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మొగల్తూరు మండలం సెరేపాలె...
03/09/2026

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మొగల్తూరు మండలం సెరేపాలెం గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, విద్యార్థులకు వాటర్ బాటిల్స్, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశాను.

ఈరోజు నర్సాపురం పట్టణంలో జరిగిన రాష్ట్ర ప్రగతి రథసారథి, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్...
03/09/2026

ఈరోజు నర్సాపురం పట్టణంలో జరిగిన రాష్ట్ర ప్రగతి రథసారథి, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

యువతలో నవ చైతన్యం నింపుతూ, నిస్వార్థ ప్రజా సేవకు అంకితమైన పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాను.

03/09/2026

నర్సాపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.

03/09/2026

5,600 ఎకరాల జమీందారీ భూములకు పట్టాలు ఇవ్వాలని ఖాళీపట్నం రైతుల పక్షాన 'ప్రజా వేదిక'లో గళమెత్తిన నాయకర్!

జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని...
03/09/2026

జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం మరియు మొగల్తూరు మండలాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వేడుకలలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మహోత్సవాన్ని పు...
02/09/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని నరసాపురంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, జనసేన నాయకులు శ్రీ చాగంటి మురళీకృష్ణ (చిన్న) గారి ఆధ్వర్యంలో నరసాపురం బస్టాండ్ సెంటర్ వద్ద నిర్వహించిన “డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం”, భారీ వస్త్ర పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను.

ఈ సందర్భంగా 3 వేల మందికి పైగా అన్నదానం చేసి, మహిళలకు చీరలు పంపిణీ చేశాము. జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి బృహత్తర సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ మురళీకృష్ణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.



[ DokkaSeethamma Annadanam Narasapuram BommidiNayakar ChagantiMuraliKrishna JanaSenaForPeople ]

నిస్వార్థ ప్రజా సేవకు, రాష్ట్ర ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తున్న జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ప...
02/09/2026

నిస్వార్థ ప్రజా సేవకు, రాష్ట్ర ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తున్న జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా నరసాపురం పట్టణంలో అభిమానులు, జనసైనికులు ఏర్పాటు చేసిన పలు కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాను.

Narasapuram

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదిన వేడుకలను నరసాపురం జనసేన పార్...
02/09/2026

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదిన వేడుకలను నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి, కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాను.

నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్న మన ప్రియతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

DeputyCM

Address

Narsapuram
Narasapur
534275

Alerts

Be the first to know and let us send you an email when Bommidi Nayakar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bommidi Nayakar:

Shortcuts

Share