31/03/2024
సత్యాన్ని అంతం చేయాలనుకునే ప్రతీసారి అది ఏదో ఒక రూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది దానికి ప్రతీకే ఈస్టర్ రోజున యేసు మరణంపై సాధించిన విజయం. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు