Anitha Chintakayala

Anitha Chintakayala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anitha Chintakayala, Visakhapatnam.

విశాఖలో ఐటీ హబ్ శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసిబి చైర్ ...
03/05/2023

విశాఖలో ఐటీ హబ్ శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసిబి చైర్ పర్సన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు...

ఈ ఉగాది మీ అందరికీ ఎంతో ఆనందాన్ని, సౌభాగ్యాన్ని అందించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.
22/03/2023

ఈ ఉగాది మీ అందరికీ ఎంతో ఆనందాన్ని, సౌభాగ్యాన్ని అందించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.

ఈరోజు విశాఖపట్నం డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో  *ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు.* కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెల...
08/03/2023

ఈరోజు విశాఖపట్నం డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో *ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు.*
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన చైర్ పర్సన్ చింతకాయల అనిత . ఈ కార్యకమం లో బ్యాంకు డైరెక్టర్లు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
😍

మీకు మీ కుటుంబసభ్యులు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
15/01/2023

మీకు మీ కుటుంబసభ్యులు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

*ప్రతీ ఇంట భోగి మంటల వెలుగులు భోగభాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ " ...
14/01/2023

*ప్రతీ ఇంట భోగి మంటల వెలుగులు భోగభాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ " భోగి పండుగ " శుభాకాంక్షలు.

ఈ 2023 కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపి సరికొత్త విజయాలను అందించాలని,అలాగే ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతో సు...
01/01/2023

ఈ 2023 కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపి సరికొత్త విజయాలను అందించాలని,అలాగే ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

ఈరోజు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపనకి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ "వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వ...
30/12/2022

ఈరోజు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపనకి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ "వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికిన ఉమ్మడి విశాఖ జిల్లా డిసిసిబి ఛైర్పర్సన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు దంపతులు

సంక్షేమ సారథి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు.YS Jagan Mohan Reddy
21/12/2022

సంక్షేమ సారథి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు.
YS Jagan Mohan Reddy

ఈరోజు విశాఖపట్నం DCCBలో GM/OSDలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం మరియు GM/OSD & DPDM ఛాంబర్‌లను విశాఖపట్నం DCCB చైర్‌పర్సన్ చి...
12/12/2022

ఈరోజు విశాఖపట్నం DCCBలో GM/OSDలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం మరియు GM/OSD & DPDM ఛాంబర్‌లను విశాఖపట్నం DCCB చైర్‌పర్సన్ చింతకాయల అనిత మరియు Apcob MD గారు ప్రారంభించారు. Mana Anakapalli YSRCP Social Media YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy

                      Mana AnakapalliYSRCP Social MediaYS Jagan Mohan ReddyChintakayala Sanyasi PatruduVijay Sai ReddyYS...
10/12/2022

Mana AnakapalliYSRCP Social MediaYS Jagan Mohan ReddyChintakayala Sanyasi PatruduVijay Sai ReddyYSR Congress Party - YSRCP

Bankers institute of rural development training program in Jaipur         Mana AnakapalliYSRCP Social Media
24/11/2022

Bankers institute of rural development training program in Jaipur Mana AnakapalliYSRCP Social Media

69వ అఖిల భారత సహకార వారోత్సవాలను విశాఖపట్నం డిసిసిబి చైర్‌పర్సన్ శ్రీమతి సిహెచ్ అనిత సన్యాసిపాత్రుడు ఈరోజు ప్రారంభించారు...
14/11/2022

69వ అఖిల భారత సహకార వారోత్సవాలను విశాఖపట్నం డిసిసిబి చైర్‌పర్సన్ శ్రీమతి సిహెచ్ అనిత సన్యాసిపాత్రుడు ఈరోజు ప్రారంభించారు. Mana AnakapalliYSRCP Social MediaYSR Congress Party - YSRCPYS Jagan Mohan Reddy



Address

Visakhapatnam
531116

Website

Alerts

Be the first to know and let us send you an email when Anitha Chintakayala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share