27/01/2023
జీవో కి జియో కి తేడా తెలియదా..? RK ROJA MLA Nagari Ysrcp
well known person
జీవో కి జియో కి తేడా తెలియదా..? RK ROJA MLA Nagari Ysrcp
నెల్లూరులో రసవత్తము గా మారుతున్నా వైసీపీ రాజకీయం ... ఏ విధముగా మలుపు తిరుగుతుంది .. చూడాలి .
నెల్లూరు జిల్లా లో ఈమధ్య కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణమాలు ప్రకారం ... ఈ రోజు నెల్లూరు సిటీఆమ్మెల్యే డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ రాబోవు 2024 ఎన్నికల పోటీ ఫై సంచలన వాక్యాలు చేసారు .ఎవరు ఎన్ని అనుకున్న , నన్ను ఇన్నిరోజులు మీరు అన్ని ఇబ్బందులు పెట్టిన నేను ఎవరిని ఏమి అన్న లేదు ..కానీ ఈరోజు చెపుతున్న మీరు ఏమి అనుకున్న నేను అక్కడే నుంచే పోటీ కి సిద్ధం .
YSR JAGAN ARMY Kumar Yadav Ysrcp Social Media Madhu Thalla
తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. తెదేపా అంటే తెలుగు బూతుల పార్టీ, జనసేన అంటే రౌడీసేన అని విమర్శించారు. గత పాలనలో ప్రజలంతా ఇదేం ఖర్మరా అనుకోబట్టే.. 2019లో దత్తపుత్రుడు, సొంతపుత్రుడిని ప్రజలు ఓడించి బైబై చెప్పారని వ్యాఖ్యానించారు. ప.గో. జిల్లా నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం జగన్ ఈ మేరకు మాట్లాడారు. YSR JAGAN ARMY
*అమరావతి*
* సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
* ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డి
* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నవిక్రమ్ రెడ్డి
* హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య(88) కన్నుమూత
మందపల్లి చేరుకున్న సీఎం జగన్ గారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ పర్యటన
మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ గారు.
కష్టం విలువ తెలిసిన వాడే కన్నీరు తుడవగలడు అన్న మాటని అక్షరసత్యం చేస్తూ ఇంటి పెద్దను కోల్పోయి బాధలో ఉన్న ఆ కుటుంబానికి మరింత భారం పడకూడదన్న ఆలోచనతో ఏపీ సిఎంవో చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రముఖ గేయ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణ వార్త తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, సిరివెన్నెల గారి కుటుంబ పరిస్థితి తెలుసుకుని, ఆయన వైద్యానికి అయిన మొత్తం ఖర్చును కిమ్స్ ఆసుపత్రికి చెల్లించాలని నిర్ణయం తీసుకుని క్షణాల్లో పూర్తి చేసింది సీఎం జగన్ గారి ప్రభుత్వం. తద్వారా ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న ఆ కుటుంబానికి తోడుగా మేమున్నాం అన్న భరోసా అని అందించింది. మరోసారి సీఎం జగన్ గారి మంచి మనసును సాక్షాత్కరించింది.
తరలిపోయే తనే వసంతం ….. సిరివెన్నెల ఇక లేరు. తన పెన్నులో సిరా ను వెన్నెల గా మార్చిన ఒకేఒక కవి సీతారామ శాస్త్రి .... ఆయన కలంలోంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగు వాకిట గవాక్షమై నిలిచి పోయింది
‘రామ బాణం ఆపింది రావణ కాష్టం ’’ - ‘‘కృష్ణ గీత ఆపింది నిత్య కురుక్షేత్రం ’’ నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గి తోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని..." ఇలాంటి ఎన్నో ఎన్నెన్నోస్ఫూర్తినిచ్చే గేయాలు రాసి న సాహితీవేత్త. ఆత్రేయ వేటూరి లాంటి మహానుభావుల తరానికి, చంద్రబోసు, అనంత శ్రీరామ్ లాంటి ఈ తరానికి మధ్య ఆయన వారథి.. నేటి సినీ సాహిత్యానికి రథసారథి..
బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల్లో 20 కి 18 వార్డులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. Congratulations Nallapareddy Prasanna Kumar Reddy Sir
రైతుల లోగిళ్లలో ముందే వచ్చిన దీపావళి కాంతులు, ఒకేరోజు 3 పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ.. వైయస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్, వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైయస్ఆర్ యంత్ర సేవా పథకాల కింద అన్నదాతలకు రూ.2,190 కోట్ల లబ్ధి చేకూర్చనున్న జగనన్న ప్రభుత్వం.
YS Jagan Mohan Reddy Andhra Pradesh CM
ఏపీ లో నూతన జెడ్పీ చైర్మన్లు
YSRCP Social Media
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్‌లో నిర్వహించిన వేలం పాటలో సొంతం చేసుకున్న లడ్డూను ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు అందించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అబాకస్ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్ రెడ్డి.
బాధ్యతను పెంచిన గెలుపు
Excellent words about
పరిషత్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్ జగన్‌ను కలిసి అభినందనలు తెలిపిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Today Trending Woman 👌👍💐🎉
30 ఏళ్ల చరిత్రను తిరగరాసిన 23 ఏళ్ల అమ్మాయి అశ్విని
1989 నుండి చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీ ఎంపీపీ ZPTC గెలవలేదు
ఈసారి జగనన్న అడుగుజాడల్లో రాజన్న ఆశయాలను లక్ష్యంగా చేసుకుని, తనదైన మార్క్ రాజకీయంతో ప్రజలమన్ననలు పొంది చంద్రబాబు కోటలు బద్దలు కొట్టింది
Congratulations .ammu.1272
.
*అమరావతి : ఈ నెల 18 న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ - ఈసీ*
*Breaking News*
*రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కౌంటింగ్ ప్రక్రియ కోసం నిరీక్షిస్తున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలను కౌంటింగ్ నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో కౌంటింగ్ ప్రక్రియ కు సన్నాహాలు చేసేందుకు సిద్ధమవుతున్న అధికారులు
Source Sakshi
Congratulations , Appointed as Director of Sports Authority of Ap
What an incredible achievement! Neeraj Chopra scripted history & brought glory to India by winning the Gold medal in the Javelin throw at Tokyo Olympics. His outstanding feat has ended a long wait by India for an Olympic medal in track & field events.. His extraordinary success fills the hearts of fellow-Indians with boundless joy and pride. Wishing him success for future endeavours!
క్రీడాకారులకు ఏపీ సర్కార్ నగదు ప్రోత్సాహకం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం
బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు బహిరంగసభలో పాల్గొన్న ప్రసంగించిన సీఎం వైయస్ జగన్.
YS Jagan Mohan Reddy YSRCP Social Media
Anil Kumar Yadav fires on volunteers
విపత్కర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు
సచివాలయంలో మైనింగ్ ఇండస్ట్రీపై మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతంరెడ్డి సమీక్ష*
*- సమీక్షలో పాల్గొన్న మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, డిఎంజి విజి వెంకటరెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు*
*- కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ తోడ్పాటు*
*- రాష్ట్రంలో సిలికా శాండ్, డోలమైట్, లైమ్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి*
*- గ్లాస్ తయారీ పరిశ్రమల ఏర్పాటులో కీలకమైన ఖనిజాలు మన సొంతం*
*- భారీ గ్లాస్ తయారీ పరిశ్రమలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి*
*- పారదర్శక పారిశ్రామిక విధానంతో వారికి ప్రోత్సాహం అందిస్తాం*
*- మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతంరెడ్డి*
*అమరావతి:*
రాష్ట్రంలో ఖనిజ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నదని రాష్ట్ర భూగర్భగనుల శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ మేకపాటి గౌతంరెడ్డిలు తెలిపారు. అమరావతి సచివాలయంలో సోమవారం మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని డోలమైట్, లైమ్, సిలికాశాండ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ వనరుల లభ్యతపై సమీక్షించారు. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సిలికా శాండ్‌ను వినియోగించుకుని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూసే వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సందర్బంగా మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానంను అత్యంత సరళం చేస్తూ, పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల పెంపుదల కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు పారదర్శక విధానంను తీసుకువచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నెల్లూరు, కర్నూలు జిల్లాలో గ్లాస్ పరిశ్రమలకు ఉపయోగించే సిలికాశాండ్ నిల్వలు ఉన్నాయని, అలాగే డోలమైట్, లైమ్ ఖనిజ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. వాటిని వినియోగించుకునేందుకు పలు భారీ పరిశ్రమలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. అటువంటి పరిశ్రమలకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి వెంకటరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ రవిచంద్, తదితరులు పాల్గొన్నారు.
దిశ యాప్ వినియోగం పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా "స్పెషల్ డ్రైవ్"
YS Jagan Mohan Reddy Y.S.Jagan
ఆంధ్రప్రదేశ్ ఇంటర్, పది పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం సాధ్యం కాదు కాబట్టి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
వలంటీర్ నీ సేవకు సలాం..
ఏడుగురి కోసం 700 కి.మీ. దూరం బైక్ పై ప్రయాణం.
లబ్దిదారులు నష్టపోకుండా చూడాలని భావించిన వలంటీర్ అశోక్.
ఈకేవైసీ చేయించి, పథకాలకు సంబంధించి ఆన్లైన్లో వారి వివరాలు నమోదు.
కోవిడ్ కారణంగా కర్ణాటక రాష్ట్రంలోని తమ్ముకూరులో చిక్కుకుపోయిన నెల్లూరు జిల్లావాసులు.
వలంటీర్ అశోక్ ను అభినందించిన మండల అధికారులు, స్థానికులు.
So happy at the fabulous feat of vaccinating over 13.72 lac people in a single day by Health teams in AndhraPradesh. Your efforts fill confidence in everyone about defeating the Covid monster! Way to go TeamAP More Power to You! Congrats to Sri YS Jagan Mohan Reddy Garu for inspiring leadership
- Mega Star Chiranjeevi
Chiranjeevi YS Jagan Mohan Reddy
నీకంటే గొప్పగా జనం కోసం ఎవ్వరూ ఆలోచించలేరు జగనన్న..
కరోనా మహమ్మారి కి బలై తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న జగనన్న... ఆ పిల్లల పేరుమీద అక్షరాల పది లక్షల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసి, దానిమీద వచ్చే వడ్డీని పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చుచేయాలని నిర్ణయించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరంలో ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో కళకళలాడాలని, ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
Kodali Nani Counter To Pawan Kalyan
Watch News, Politics, Sports, Business news, film news, Technology News, Latest updates, Celebrity information, Movie releases. ...
Wishing the leader of Masses, Sri YS Jagan Mohan Reddy Garu, a very Happy Birthday.
మన ప్రియతమ జన నేత జగన్ మోహన్ రెడ్డి గారికి హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు !!
అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
తమిళనాడుకి రెండో రాజధాని తెస్తా...
------------------------///
మధురైని తమిళనాడుకు రెండో రాజధాని చేయాలన్న ఎంజీఆర్ కలను తాను నెరవేరుస్తానని కమల్ హాసన్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మధురైని రెండో రాజధాని చేస్తానన్నారు.
Gowaravaram
Nellore
524302
Be the first to know and let us send you an email when YSRCP Atamkur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుంది -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి #Yatra2
అంబేడ్కర్ గురించి సభలో మాట్లాడితే భరించలేకపోతున్న టీడీపీ సభ్యులు ఒక బీసీ నేత స్పీకర్ స్థానంలో ఉంటే పేపర్లు విసరడం ఏంటి? కుప్పంతో సహా అన్ని చోట్లా Telugu Desam Party (TDP) ఓడిపోవడం.. జగనన్న మళ్లీ సీఎం అవడం ఖాయం -ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి #APAssembly #EndOfTDP See less YSR followers RK ROJA MLA Nagari YsrcpYSR JAGAN ARMY#YSJaganAgainIn2024#apassemblyelections2024#ChandrababuNaidu#YSJaganAgain
నాకు ఉన్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశంలో ఎవరికీ ఉండరు.. మన ప్రభుత్వంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నాకు స్టార్ క్యాంపెయినరే..! -సీఎం వైయస్ జగన్ #Siddham #YSJaganAgain #AndhraPradeshElections2024
జయము జయము చంద్రన్న పాట చూసి అసెంబ్లీలో జగనన్న నవ్వులే నవ్వులు...😀😀😀😀 #ysjagantheadministrator #APAssembly #TDP
Prime Minister Narendra Modi on Saturday paid tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary, at the Statue of Unity in Kevadia, Gujarat. The day is also observed as Rashtriya Ekta Diwas (National Unity Day) across the country. The Prime Minister attended the 'Rashtriya Ekta Diwas' parade on this occasion and administered the oath pledging to ensure the unity of the nation.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా, రాజకుటుంబీకులు వి.బి సాయికృష్ణ యాచేంద్రను నియమించడంతో వెంకటగిరి రాజావారి నగరిలో కోలాహలం నెలకొంది. రాజాగారి అభిమానులు, స్థానిక నేతలు అందరూ నగరికి వచ్చి సాయికృష్ణ యాచేంద్రను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. తనపై గౌరవంతో సీఎం జగన్.. తనకీ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు సాయికృష్ణ యాచేంద్ర
మనబడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తూ, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న వైయస్ జగన్ గారి సర్కార్.
YSRCP MLA Sri Jogi Ramesh press meet from party central office || Tadepalli
CM Jagan LIVE : Launching Of Y.S.R Jala Kala Programme At Tadepalli
P. Roop Kumar Yadav Nellore City
Atmakur BustandWard 54corporator YSRCP Nellore City
Bhagath Singh Colony