నందమూరి + నారా తెలుగుదేశం పిలు

  • Home
  • India
  • Nellore
  • నందమూరి + నారా తెలుగుదేశం పిలు

నందమూరి + నారా తెలుగుదేశం పిలు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from నందమూరి + నారా తెలుగుదేశం పిలు, Public Service, Nellore.

Operating as usual

సామాన్య రైతుకుటుంబంలో జన్మించి ఢిల్లీ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నిల్చిన మహానాయకుడు దివంగత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర...
02/11/2021

సామాన్య రైతుకుటుంబంలో జన్మించి ఢిల్లీ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నిల్చిన మహానాయకుడు దివంగత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్బంగా వారి స్మృతికి నివాళులు..!!

తన కంచు కంఠంతో చట్టసభలలో తెలుగు ప్రజావాణిని బలంగా వినిపించిన ఎర్రన్న స్పూర్తితో మనమంతా ప్రజాసమస్యలపై పోరాటానికి పునరంకితం కావాలి..!!

#Zero_జీరో_0
02/11/2021

#Zero_జీరో_0

#Zero_జీరో_0

వైసీపీ నాయకుల మాటలు విని అరెస్టులు చేస్తే ఇలాగే ఉంటుంది..!!
29/10/2021

మరికొద్ది సేపట్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన ప్రారంభం..!!

29/10/2021

వైచీప్ లో అందరు మగజాతి ఆణిముత్యాలే

మగాడు అంటే ఎవరు లేరు...కదా

#బరాబర్_తిడుతాం... #బరబరా_పరుగెత్తుకుంటూ_రండి_మగాళ్లు_అయితే

#చెట్టు_పేరు_చెప్పుకొని_కాయలు_అమ్ముకునే_వాళ్ళు.#వీళ్ళకు_ఈ_అధికార_దాహం_ఎందుకో#తండ్రి_ముఖ్యమంత్రి_అయితే_పిల్లలు_ముఖ్యమంత్ర...
28/10/2021

#చెట్టు_పేరు_చెప్పుకొని_కాయలు_అమ్ముకునే_వాళ్ళు.

#వీళ్ళకు_ఈ_అధికార_దాహం_ఎందుకో

#తండ్రి_ముఖ్యమంత్రి_అయితే_పిల్లలు_ముఖ్యమంత్రి_కావాలి

#ఏం_పుట్టుక_నాయన #దైవగల_తండ్రి_ఈ_పాపులను_మీ_పరిశుద్ధ_ఆత్మతో_మన్నించు_గాక #ఆమేన్

సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో వాహనాల్లో ప్రయాణించే వారు రోడ్డుపై గోతులు ఎక్కడ ఉన్నాయో చూసుకుని ప్రయాణిస్తారు. కానీ ఆంధ్రా...
28/10/2021

సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో వాహనాల్లో ప్రయాణించే వారు రోడ్డుపై గోతులు ఎక్కడ ఉన్నాయో చూసుకుని ప్రయాణిస్తారు. కానీ ఆంధ్రాలో మాత్రం గోతుల్లో రోడ్డు ఎక్కడుందో అని వెతుక్కుని ప్రయాణించాలి..
#AndhraPradesh #Roads #JaganFailedCM #YCPFailedGovernment

రంగులు వేసుకోవడానికి తప్ప నీకు పరిపాలనా చేతకాదు..!!

@కన్నా లక్షినారాయణ

28/10/2021

బోసిడీకే గొడవల్లో
హీరోగా మారిన పట్టాభి..!!
జీరోగా మిగిలిన జగన్..!!
పరువు పోగొట్టుకున్న పోలీసులు..!!

28/10/2021
28/10/2021

ఏ అవసరమొచ్చినా అర్ధరాత్రి అయినా ఇంటికి వచ్చి పిలవండి,
నేను తోడుగా వుంటాను..!!
@నారాలోకేష్

24/08/2021

అరేయ్ #G #E బయటికి రండి రా నా కొడకల్లార

Gokul Mavallapati Eswar Adarsh Kalluri

గోవిందా నల్లా శ్రీను గోవిందా Gokul Mavallapati గోవిందా Eswar Adarsh Kalluri గోవిందా
17/03/2021

తప్పుడు కేసులతో ఏమి చేయగలవ్ ఏడుగురు సందింటి జగన్ మోహన్ రెడ్డి?
16/03/2021

మీ తండ్రే ఏం పీకలేక గాల్లో పోయాడు... నువ్వు ఏం పీకగలవు, బాబు గారి బొచ్చు పీక్కోండి ఏడుగురు సందింటి జగన్ మోహన్ రెడ్డి..!!...
16/03/2021

మీ తండ్రే ఏం పీకలేక గాల్లో పోయాడు... నువ్వు ఏం పీకగలవు, బాబు గారి బొచ్చు పీక్కోండి ఏడుగురు సందింటి జగన్ మోహన్ రెడ్డి..!!

మీరు కూడా పీకగలరా Eswar Adarsh Kalluri Gokul Mavallapati నల్లా శ్రీను

తెలుగుదేశం సీనియర్ నేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి Gorantla Butch...
15/03/2021

తెలుగుదేశం సీనియర్ నేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి Gorantla Butchaih Chowdary గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో అలుపెరుగక కృషిచేస్తోన్న మీకు, ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.

ఇది మా పార్టీ రా దీని వదిలే ప్రసక్తే లేదు.. పార్టీ లోకి వస్తూ పోతూ ఉండేకి మేము రాజకీయ నాయకులు కాదు నిఖార్సయిన తెలుగుదేశం...
14/03/2021

ఇది మా పార్టీ రా దీని వదిలే ప్రసక్తే లేదు.. పార్టీ లోకి వస్తూ పోతూ ఉండేకి మేము రాజకీయ నాయకులు కాదు నిఖార్సయిన తెలుగుదేశం కార్యకర్తలము. వైసీపీ వాళ్లకు అభినందలు! గెల్చినందుకు సంబరాలు చేసుకోండి గాని మేము ఏ పార్టీలో ఉండాలో మాకు ఉచిత సలహాలు ఇవ్వొద్దు..🙏

1995 పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు #TDP ని నిలబెట్టి 10సంవత్సరాలు అదికారంలో ఉన్నది ఆయనే 95-2004..!!2004-09 ప్రతిపక్షం లో ...
14/03/2021

1995 పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు #TDP ని నిలబెట్టి 10సంవత్సరాలు అదికారంలో ఉన్నది ఆయనే 95-2004..!!

2004-09 ప్రతిపక్షం లో ఉన్న పార్టీని కాపాడుకొని 2014లో అదికారంలోకి తెచ్చింది ఆయనే..!!

2024లో మళ్ళీ అదికారంలోకి తెచ్చేది ఆయనే..!!

#రాసిపెట్టుకోండి.... #వస్తున్నాం..!!

Proud to be a follower of @ncbn
#CBNmyLeader

#గెలిచినా పోరాడుతాం.....గెలవకపోతే ఎక్కువ పోరాడుతాం..#పోరాటం మాత్రం ఆపము #ఆపే ప్రసక్తే లేదు..ఫలితాలు ఎలా వచ్చినా....కుంగి...
14/03/2021

#గెలిచినా పోరాడుతాం.....
గెలవకపోతే ఎక్కువ పోరాడుతాం..

#పోరాటం మాత్రం ఆపము #ఆపే ప్రసక్తే లేదు..
ఫలితాలు ఎలా వచ్చినా....
కుంగిపోవాల్సిన పనిలేదు....

#ఒడినా మనకు పోయేదేం లేదు..
అధికారంలో ఉన్నోళ్లు..
బెదిరించారు భయపెట్టారు....

#పథకాలు ఆపేస్తాం అని మభ్యపెట్టారు #ఇన్ని చేసి కూడా కోట్లు ఖర్చుపెట్టారు....

151 సీట్లు వచ్చినోళ్లు ఇన్ని చేస్తే కానీ గెలవలేకపోతున్నారు..

అంటే మనం గెలిచినట్లే కదా!???
మళ్లీ గెలుస్తామా అనే అనుమానం ఎందుకు!???
#ఒడిపోతామేమో అనే భయం ఎందుకు!??

తాడిపత్రి సింహం గెలిచింది.జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, 1200 మెజార్టీతో గెలుపు...!!#Anantapur #Tadipatri #JCPrabhakarReddy
14/03/2021

తాడిపత్రి సింహం గెలిచింది.

జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, 1200 మెజార్టీతో గెలుపు...!!
#Anantapur #Tadipatri #JCPrabhakarReddy

పోలీసు డబ్బులు దౌర్జన్యాలు లతో మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన మాత్రాన  వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ గెలుస్తాం అనుకోవడం పొ...
14/03/2021

పోలీసు డబ్బులు దౌర్జన్యాలు లతో మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన మాత్రాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ గెలుస్తాం అనుకోవడం పొరపాటు - హీరో శివాజీ

I hate దేవుడు ఎందుకంటే హెలికాఫ్టర్ ఇంకా పంపలేదు. కనీసం పిడుగు పడే ఏర్పాటు అన్న చేయి స్వామి 😁😁😁

అనంతపురం జిల్లా కలెక్టర్ ఒక పనికిమాలిన వాడు Kethireddy M.L.A

కులం ఏదైనా, మతం ఏదైనా తల దించం మడం తిప్పం ఎందుకంటే డిల్లీలో నేను కాల్లు పెట్టాలే, లేదాదంటే పదహారు కమ్మెలు మూడుగోడల మధ్య ...
13/03/2021

కులం ఏదైనా, మతం ఏదైనా తల దించం మడం తిప్పం ఎందుకంటే డిల్లీలో నేను కాల్లు పెట్టాలే,
లేదాదంటే పదహారు కమ్మెలు మూడుగోడల మధ్య నా జీవితం అంతమైపోతుంది

జై మోడీ సార్ జై బోలో మోడీ సార్ నా కేసులు మీరే కొట్టేయాలి సార్ -వైయస్ జగన్ గారు (ముఖ్యమంత్రి)

పెరగని ఆదాయం.. పెరిగిపోయిన అప్పులు...#JaganFailedCM #APInUnsafeHands
13/03/2021

పెరగని ఆదాయం.. పెరిగిపోయిన అప్పులు...
#JaganFailedCM
#APInUnsafeHands

పెరగని ఆదాయం.. పెరిగిపోయిన అప్పులు...
#JaganFailedCM
#APInUnsafeHands

తెలుగుదేశం జెండాలో దారం కూడా పీకలెవ్... బిగ్ రెడ్డి...
10/03/2021

నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థి దార్ల.రాజేంద్ర , పసుపు చొక్కా వేసుకున్నాడు అన్న ఒక్క కారణంతో , మర...
10/03/2021

నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థి దార్ల.రాజేంద్ర , పసుపు చొక్కా వేసుకున్నాడు అన్న ఒక్క కారణంతో , మరో షర్ట్ లేదు అని చెప్పినా వినకుండా నడి రోడ్ పై ఇలా చొక్కా లేకుండా నిలబెట్టాడు😡😡 Rajendra Darla

Vinay Ntr Janata Garage Chaitanya Kumar Lingareddy Lokesh Nimmal Kamalakar Babu Nallamakala

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు శ్రీ Nara Lokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.#HBDNaraL...
23/01/2021

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు శ్రీ Nara Lokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

#HBDNaraLokesh

అరేయ్ ఒరేయ్ A1 A2Ye Friday Friday
04/01/2021

అరేయ్ ఒరేయ్

A1 A2

Ye Friday Friday

అరేయ్ ఒరేయ్

A1 A2

Ye Friday Friday

ఎవరు ఆ బోడిలింగడు
04/01/2021

ఎవరు ఆ బోడిలింగడు

ఎవరు ఆ బోడిలింగడు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళ తరహా అపార్టుమెంట్లను  పేదల కోసం అన్నివసతులతో  కట్టించారు చంద్...
28/12/2020

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళ తరహా అపార్టుమెంట్లను పేదల కోసం అన్నివసతులతో కట్టించారు చంద్రబాబు. వాటిని పేదలకు ఇవ్వకుండా ఇన్నాళ్ళు నానా బాధలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం.

తెలుగుదేశం పోరాటంతో ఇన్నాళ్ళకు పేదల ఇళ్ళను వాళ్ళకు ఇస్తూ..
వాటికి తమ పార్టీ రంగులేసుకుంటున్నారు జగన్ రెడ్డి. స్టిక్కర్ సిఎం,ఫేక్ సీఎం అనేది ఇందుకే అంటున్నారు ఈ చిత్రం చూసిన పేదలు.

21/12/2020
దార్శనికతకైనా....ముందుచూపు కైనా...అభివృద్ధికైనా...సమర్ధ పాలనకైనా....స్పూర్తిదాయక నాయకత్వానికైనా...మా నాయకుడే...చంద్రబాబు...
30/11/2020

దార్శనికతకైనా....
ముందుచూపు కైనా...
అభివృద్ధికైనా...
సమర్ధ పాలనకైనా....
స్పూర్తిదాయక నాయకత్వానికైనా...

మా నాయకుడే...
చంద్రబాబు నాయుడే...
ఇంతవరకూ ఎవడూ లేడు
ఇకముందు ఎవడూ రాడు...

దార్శనికతకైనా....
ముందుచూపు కైనా...
అభివృద్ధికైనా...
సమర్ధ పాలనకైనా....
స్పూర్తిదాయక నాయకత్వానికైనా...

మా నాయకుడే...
చంద్రబాబు నాయుడే...
ఇంతవరకూ ఎవడూ లేడు
ఇకముందు ఎవడూ రాడు...

కొంచం సెప్పండ్రా ఆడికి మాస్క్ పెట్టుకోమని మారరా మీరు మాస్క్ ధరించకుండా సభ్యసమాజానికి ఏం సందేశం  ఇద్దామని....

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when నందమూరి + నారా తెలుగుదేశం పిలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Category

Nearby government services

Other Public Services in Nellore

Show All

Comments

Hai my brithday