మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు

  • Home
  • India
  • Nellore
  • మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు Book s

నెల్లూరు;*ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు* , =================   ఈరో...
27/10/2022

నెల్లూరు;

*ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు* ,
=================

ఈరోజు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం లో
శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన *ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి స్వాగతం పలికిన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు*...

*గడప గడపకు మన ప్రభుత్వం*...*రేపు మా గ్రామం లో (తూర్పు యర్రబల్లి) గడప గడపకు మన ప్రభుత్వం, మా గ్రామ సచివాలయం , వాటర్ ప్లాం...
27/10/2022

*గడప గడపకు మన ప్రభుత్వం*...

*రేపు మా గ్రామం లో (తూర్పు యర్రబల్లి) గడప గడపకు మన ప్రభుత్వం, మా గ్రామ సచివాలయం , వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం*

*28/10/2022 శుక్రవారం ఉదయం 9.00 గంటలకు కొండాపురం మండలం *మా గ్రామంలో* *(తూర్పు యర్రబల్లి*) గ్రామంలో జరగనున్న *గడప గడపకు మన ప్రభుత్వం* కార్యక్రమంలో *ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు మరియు పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారు* పాల్గొననున్నారు...కావున ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అందరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

26/10/2022
*❤️చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్టశక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకు...
24/10/2022

*❤️చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్టశక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ఉదయగిరి నియోజక వర్గ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని కోరుతున్నాము .❤️*

*❤️ఉదయగిరి నియోజక వర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు...**❤️చీ...
24/10/2022

*❤️ఉదయగిరి నియోజక వర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు...*

*❤️చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్టశక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ఉదయగిరి నియోజక వర్గ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు.❤️*

*✍️ఈ పర్వదినం సందర్భంగా ఉదయగిరి నియోజక వర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగుల‌లో ప్ర‌తి కుటుంబం సుఖ‌సంతోషాల‌తో విరాజిల్లాల‌ని ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి అభిలషించారు....*

*ప్రజందరికీ విజయదశమి శుభాకాంక్షలు* *ఉదయగిరి నియోజకవర్గం ప్రచార కార్యదర్శి శాంతి కుమారి గారు* *విజయదశమి పర్వదినం సందర్భంగ...
04/10/2022

*ప్రజందరికీ విజయదశమి శుభాకాంక్షలు*
*ఉదయగిరి నియోజకవర్గం ప్రచార కార్యదర్శి శాంతి కుమారి గారు*

*విజయదశమి పర్వదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం ప్రజలకు, నాయకులు కు అధికారుల కి నియోజకవర్గం ప్రచార కార్యదర్శి శాంతి కుమారి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మ మాట్లాడుతూ*.... *విజయ దశమి పండుగ ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని అన్నారు*.
*లోక కంఠకుడైన మహిషా సురుడిని జగన్మాత సంహరించినందుకు ,దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికిప్రతీకగా మహిషాసుర మర్దిని అవతారంలో* *ఈ పండుగను నేడు జరుపుకుంటున్నామని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని, ఎప్పటికైనా మంచిదే , అంతిమ విజయమని మానవాళికి చాటి చెప్పిందని తెలిపారు*.
*ఈ పర్వదినాన్ని జగన్మాత ఆశీస్సుల తో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని అమ్మ ఉదయగిరి నియోజకవర్గం ప్రచార కార్యదర్శి ఎస్.శాంతి కుమారి గారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు*.

04/10/2022

చిన్నారులతో ప్రేమగా ముచ్చటిస్తున్న ఉదయగిరి ముద్దుబిడ్డ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు..

*జగనన్న మాట శేఖరన్న బాట కొత్త కార్యక్రమానికి శ్రీకారం**ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం**త్వరలో సీతారామపురం మండలం నుంచి ...
30/09/2022

*జగనన్న మాట శేఖరన్న బాట కొత్త కార్యక్రమానికి శ్రీకారం*
*ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం*
*త్వరలో సీతారామపురం మండలం నుంచి ప్రారంభం*
*శని, ఆదివారాల్లో ప్రజల వద్దకు ఎమ్మెల్యే*
ప్రజా సమస్యలు పరిస్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉదయగిరి ఎమ్మెల్యే మేక పాటి చంద్ర శేఖర్ రెడ్డిగారు నియోజకవర్గం ప్రచార కార్యదర్శి శాంతి కుమారిగారు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు విన్నవించిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయో లేదో నేరుగా ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకోనున్నారు.ప్రతి శని, ఆదివారాల్లో మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి గారు,శాంతి కుమారి గారు సమస్యలు పరిస్కారం కోసం ప్రజల వద్దకే రానున్నారు. ఈ మహోన్నత కార్యక్రమం సీతారామ పురం మండలం నుంచి త్వరలో ప్రారంభం కానుంది.నియోజకవర్గం లోని 8 మండలాల్లో వారు పర్యటించ నున్నారు. కార్యక్రమాన్ని అధికారులు, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Address

Udayagiri
Nellore
524236

Alerts

Be the first to know and let us send you an email when మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు:

Videos

Share

Nearby government services


Other Political Parties in Nellore

Show All

You may also like