Anil anna Kosamey

Anil anna Kosamey Welcome to the official page of Anil Anna Kosamey! Stay connected and join the journey!

సర్వమానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతి స్థాపన కొరకై ఎన్నో సత్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా, ముస్లిం సోదర...
26/08/2026

సర్వమానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతి
స్థాపన కొరకై ఎన్నో సత్యాలను బోధించిన
మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా,
ముస్లిం సోదర సోదరీమణులందరికీ
మిలాద్-ఉన్-నబ్ శుభాకాంక్షలు.

24/08/2026

సీఎంగా జగన్ బెస్ట్ పబ్లిక్ పల్స్ మారింది✅.!

22/08/2026

తిరుమలలో రాజకీయాలు ఎందుకు అబ్బా...!

తిరుమలలో మీడియా సోదరులతో మాజీమంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గారు...

నేడు ఉదయం ప్రోటోకాల్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గారు..
22/08/2026

నేడు ఉదయం ప్రోటోకాల్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గారు..

మహాలక్ష్మి మీ ఇంట నిత్యం కొలువై ఉండాలి,సకల సౌభాగ్యాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధించాలి.వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.
21/08/2026

మహాలక్ష్మి మీ ఇంట నిత్యం కొలువై ఉండాలి,
సకల సౌభాగ్యాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధించాలి.
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

Today's Paper Clips
20/08/2026

Today's Paper Clips

19/08/2026

తాడేప‌ల్లి

శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు
- దాడి ఘటనపై ఆవేదన..
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ భరోసా

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు ఇవాళ తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను వివరించారు.

19.08.2026తాడేప‌ల్లిశ్రీ వైయస్ జగన్‌ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు- దాడి ఘటనపై ఆవేదన.. - బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని...
19/08/2026

19.08.2026
తాడేప‌ల్లి

శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు
- దాడి ఘటనపై ఆవేదన..
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ భరోసా

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు ఇవాళ తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను వివరించారు.

19/08/2026

19-08-2026
PRESS MEET:

Dear Sir/Madam,

YSRCP PAC Member & Ex Minister "Sri. P.Anil Kumar Yadav" Will be addressing the Media.

Date: 19 Aug 2026
Time: 3 PM.
Venue: Party Central Office, Tadepalli.

We request your esteemed presence for coverage.

మాజీ AMC చైర్మన్ యేసునాయుడికి అనిల్ కుమార్ యాదవ్ గారు పరామర్శఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం అందుకుంటున్న యేసునాయుడు*య...
18/08/2026

మాజీ AMC చైర్మన్ యేసునాయుడికి అనిల్ కుమార్ యాదవ్ గారు పరామర్శ

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం అందుకుంటున్న యేసునాయుడు*

యేసునాయుడుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Anil anna Kosamey posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anil anna Kosamey:

Shortcuts

Share