Telugu Desam Party: Gangadhara Nellore

Telugu Desam Party: Gangadhara Nellore Official Page of TDP Gangadhara Nellore

03/09/2026

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ విద్యాశాఖలో విజయాలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 72.6% నుండి 82.1% కి పెరిగింది. విద్యా శాఖ చేపట్టిన 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం ద్వారా 25 లక్షల మందికి పైగా అక్షరాస్యులు అయ్యారు. 2027 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యం దిశగా ప్రయాణం సాగుతోంది.


03/09/2026

భగీరథుడు గంగను భువిపైకి తీసుకొస్తే.. మన భగీరథుడు సీఎం చంద్రబాబు గారు గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకొచ్చారు.

ఎక్కడో నాసిక్‌లో పుట్టిన గోదారమ్మతల్లి, ఎన్నో వాగులు, వంకలు దాటుకుంటూ, ఎన్నో ప్రాంతాలను తడుపుకుంటూ సముద్రంలో కలిసిపోయే ఆ గోదావరి జలాలను ఒడిసిపట్టి, ఉత్తరాంధ్ర ప్రజల వైపు 180 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. - హోం మంత్రి వంగలపూడి అనిత




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

రాష్ట్రంలో ప్రతీ మూలకు నదీ జలాలను పారిస్తూ రైతులకు సాగునీరు, మనకు త్రాగునీటి భద్రత కల్పిస్తున్న అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl



కాకానిలో మంత్రి లోకేష్ పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. యువనేతకు భారీ గజమాలలతో స్వాగతం పలకడంతో పాటు ప్రోక్లయినర్‌పై నుండి...
02/09/2026

కాకానిలో మంత్రి లోకేష్ పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. యువనేతకు భారీ గజమాలలతో స్వాగతం పలకడంతో పాటు ప్రోక్లయినర్‌పై నుండి పూలవర్షం కురిపించారు.


02/09/2026

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభ సంకేతంగా శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు గారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


02/09/2026

మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహించి, వారి సమస్యలు మరియు ఆర్థిక పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారికి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తామంతా ఎంతో బాగున్నామని మత్స్యకారులు ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేశారు
#పేదలసేవలో





Address

Gangadhara Nellore
Nellore
505445

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Gangadhara Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Gangadhara Nellore:

Shortcuts

Share