ASHIK

ASHIK PAWANKALYANS SOLDIER & JANASENA PARTY LEADER FROM NELLORE

15/03/2026

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు......

🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ 24, 28 మరియు 30వ డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలత...
10/03/2025

🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ 24, 28 మరియు 30వ డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా నగర కార్పోరేషన్ పరిధిలో 26 డివిజన్లకు సంబంధించినవని, వీటి అంచనా విలువ షుమారు 40 కోట్ల రూపాయలని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినతరువాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో, 18 గ్రామాలలో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాము. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔸 ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని, ప్రతి డివిజన్ లో అభివృద్ధి పనులు చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మునిసిపల్ శాఖ మంత్రివర్యలు పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔸 అక్షరాల 60 రోజుల్లో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులు పూర్తిచేసి, మే 20వ తేదీన ప్రజలకు అంకితం చేస్తాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Kotamreddy Sridhar Reddy Kotamreddy Giridhar Reddy Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Pawan Kalyan VemiReddy Prabhakar reddy VPR TNSF AP నెల్లూరు జిల్లా తెలుగుదేశం

ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ TNSF నగర అధ్యక్షుడు అషిక్ అలీఖాన్జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నీ వ...
27/04/2024

ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ TNSF నగర అధ్యక్షుడు అషిక్ అలీఖాన్
జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నీ వారి అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
#టిఎన్ఎస్ఎఫ్_నగర_అధ్యక్షుడు_ఆషిక్అలీఖాన్

నెల్లూరు రూరల్ లోని కొండ్లపూడి మరియు కొమరపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ఆషిక్ అల...
17/04/2024

నెల్లూరు రూరల్ లోని కొండ్లపూడి మరియు కొమరపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ఆషిక్ అలీఖాన్ . తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తమ అమూల్యమైన ఓట్లను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొణిదల నాగబాబు గారితో మరియు అజయ్ కుమార్ సర్ తో  మర్యాదపూర్వకంగా  మంగళగిరి లోని జనసేన పార్టీ...
27/03/2024

జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొణిదల నాగబాబు గారితో మరియు అజయ్ కుమార్ సర్ తో మర్యాదపూర్వకంగా మంగళగిరి లోని జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో తెలుగుదేశం పార్టీ 30వ డివిజన్ ఇన్చార్జి మరియు TNSF నగర అధ్యక్షుడు మరియు అషిక్ అలీఖాన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

30వ డివిజన్ లో తెలుగుదేశం మరియు జనసేన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కారిక్రమం.ఈరోజు అనగా 30/12/23 నా *తెలు...
30/12/2023

30వ డివిజన్ లో తెలుగుదేశం మరియు జనసేన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కారిక్రమం.

ఈరోజు అనగా 30/12/23 నా *తెలుగుదేశం పార్టీ రూరల్ ఇంచార్జ్ MLA శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటం రెడ్డి గిరీధర్ రెడ్డి గారి* సూచనలు మేరకు 30 వ డివిజన్ లోని నక్కగొపల్ నగర్ లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ ఇంచార్జ్ ఆషిక్ అలీఖాన్. 30వ అదక్షుడు శ్రీనివాసులు రెడ్డి.
జనసేన మహిళా నాయకురాలు నగరత్నం యాదవ్.
టీడీపీ రూరల్ బిసి సెల్ ఆర్గనైజర్ సెక్రెటరీ మళ్లీ సుబ్బరాయుడు.
టీడీపీ జనసేన నాయుకులు హఫీజ్ హుస్సేన్, లియా ఖాతా అలీఖాన్,హసీనా, ప్రసన్న, పాల్గొన్నారు.

30వ డివిజన్ లో తెలుగుదేశం మరియు జనసేన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కారిక్రమం.ఈరోజు అనగా 29/12/23 నా *తెలు...
30/12/2023

30వ డివిజన్ లో తెలుగుదేశం మరియు జనసేన ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కారిక్రమం.

ఈరోజు అనగా 29/12/23 నా *తెలుగుదేశం పార్టీ రూరల్ ఇంచార్జ్ MLA శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటం రెడ్డి గిరీధర్ రెడ్డి గారి* సూచనలు మేరకు 30 వ డివిజన్ లోని *చాణిక్యపురి* లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి చంద్రబాబు గారు మహిళలకు కల్పిస్తున్న అనేక హామీలను గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు వారి సమస్యను తెలియజేస్తూ ఆవేదనకు గురికావడంతో వారితో కలిసి రోడ్డుపై బైఠాయించి నినాదాలు ఇస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

వార్డులోని స్థానికులతో కలిసి వారి సమస్యపై అధికార పార్టీ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది.

ఈ సందర్భం గా 30 వ డివిజన్ ఇంచార్జ్ ఆషిక్ అలీఖాన్ మాట్లాడితు....

చాణిక్యపురి కలెనీ వారికి కావాల్సిన రోడ్డు ఎన్నికలకు ముందు వేసి వారికి న్యాయం చేయాలని లేనియెడల ఓటు అడిగే హక్కు కూడా లేదని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 30వ వార్డ్ అధ్యక్షుడు మల్లెమాల శ్రీనివాసులురెడ్డి.
జనసేన మహిళా నాయుకురాలు
నగరత్నం యాదవ్,టీడీపీ బిసి సెల్ నాయుకులు మళ్ళీ సుబ్బారాడు. జనసేన నగర కార్యదర్శి కృష్ణవేణి.
30 వ వార్డ్ నాయుకులు కొండూరు మహేష్ నాయుడు, నాగలక్ష్మి, లలిత్ సాయి,
షఫీ, మరియు
జనసేన మహిళా నాయుకులు , హసీనా, భారతి పాల్గొన్నారు.

ఈ రోజు 29మరియు30వ డివిజన్ తెలుగుదేశం పార్టీ  ఆత్మీయ సమావేశంలో .మీ ఆషిక్ 30డివిజన్  ఇంచార్జ్ .
24/12/2023

ఈ రోజు 29మరియు30వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో .
మీ ఆషిక్
30డివిజన్ ఇంచార్జ్ .

Address

Nellore
Nellore
524004

Telephone

+918801115111

Website

Alerts

Be the first to know and let us send you an email when ASHIK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share