TDP Venkatagiri

  • Home
  • TDP Venkatagiri

TDP Venkatagiri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Venkatagiri, Political Party, .

26/03/2026
10/01/2026

మెల్లిగా మెల్లిగా నా వెనక రండి😍😍మీరు నడవండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసే నాయకుడు కాదు,కష్టమైన నష్టమైనా నేను ముందు నడుస్తా మీరు నా వెనకనే నన్ను అనుసరించండి అని అందరికీ దారి చూపే దార్శనికత కలిగిన నిఖార్సయిన రాజకీయ నాయకుడు🙏🙏🥰🥰😍😍....

భారత దేశ తొలి రాష్ట్రపతి, 'దేశరత్న' డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 🙏స్వాతం...
09/01/2026

భారత దేశ తొలి రాష్ట్రపతి, 'దేశరత్న' డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 🙏

స్వాతంత్ర సమరయోధుడిగా, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా, దేశ ప్రథమ పౌరుడిగా వారు అందించిన సేవలు చిరస్మరణీయం. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ఆయన పాటించిన నిరాడంబరత, నైతిక విలువలు భావితరాలకు ఆదర్శం.

ఆ మహనీయుని స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం.








హిందూ ధర్మంపై జగనాసురుల ముష్కరదాడి బట్టబయలైంది. కౌస్తుభం అతిథి గృహం వద్ద ఖాళీ మద్యం సీసాలు జగన్ ముఠా పనేనని పోలీసుల విచా...
09/01/2026

హిందూ ధర్మంపై జగనాసురుల ముష్కరదాడి బట్టబయలైంది. కౌస్తుభం అతిథి గృహం వద్ద ఖాళీ మద్యం సీసాలు జగన్ ముఠా పనేనని పోలీసుల విచారణలో వెల్లడైంది.




ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీపై నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్న చీఫ్ జాబ్ క్రియేటర్.నాడు గ...
08/01/2026

ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీపై నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్న చీఫ్ జాబ్ క్రియేటర్.
నాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు తన విజన్‌తో హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టితే, నేడు Nara Lokesh గారు ఒక మంత్రిగానే కాకుండా చీఫ్ జాబ్ క్రియేటర్‌గా మారి ఆంధ్రప్రదేశ్‌ను నవశకంలోకి నడిపిస్తున్నారు. రాజకీయ ప్రయాణంలో ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ, ఎదురైన అవమానాలకు తన కష్టంతో సమాధానం చెబుతూ ప్రజల మధ్య నిలబడి పోరాడి యువగళం పాదయాత్ర ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు.
ఈరోజు మంత్రిత్వ స్థాయికి ఎదిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన పట్టుదల, నిబద్ధతకు నిదర్శనం. నాయకుడు అన్న పదానికి సరైన నిర్వచనంగా మారారు. ప్రతి అడుగులోనూ నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ, అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు నడిచారు. వెనకడుగు వేయని వీరత్వం, ముందుకు దూసుకెళ్లే ధీరత్వంతో పని చేస్తూ రాష్ట్రానికి దిక్సూచిగా మారి కొత్త చరిత్ర రాస్తున్నారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూనే ఆంధ్రప్రదేశ్‌ను ఇండస్ట్రియల్ పవర్ హౌస్‌గా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను అత్యంత వేగంగా ఆకర్షిస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతూ, ఆంధ్రప్రదేశ్ యువత కలలకు ప్రతిబింబంగా మారిన లోకేష్ గారు ఇదే వేగంతో తాను పెట్టుకున్న లక్ష్యానికి చేరుకోవాలని ఆశిస్తున్నాను.
లోకేష్ గారికి ఆల్ ది బెస్ట్ సర్.

మన వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఇవే. నియోజకవర్గ ముఖ్యమైన అప్‌డేట్స్ కో...
06/01/2026

మన వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఇవే. నియోజకవర్గ ముఖ్యమైన అప్‌డేట్స్ కోసం వెంటనే ఫాలో అవ్వండి.
🔗 Facebook: [https://www.facebook.com/profile.php?id=61585537122852]
🔗 Instagram: [https://www.instagram.com/kurugondlaramakrishna?igsh=aXVmanYxdm13M3Vw]
🔗 Twitter: [https://x.com/KurugondlaRK]
🔗Youtube: [www.youtube.com/]

Telugu Desam Party (TDP)  తిరుపతి పార్లమెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన శ్రీమతి Panabaka Lakshmi  గారికి, ...
21/12/2025

Telugu Desam Party (TDP) తిరుపతి పార్లమెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన శ్రీమతి Panabaka Lakshmi గారికి, శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి గారికి ఆత్మీయ శుభాకాంక్షలు. సీనియర్ నాయకురాలిగా, కేంద్రమంత్రిగా విశేష అనుభవం గడించిన లక్ష్మి గారు, ఉత్సాహవంతుడైన దివాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నూతనోత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.

ఘట్టమనేని వెంకటరమణ
ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Venkatagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share