Friends Foundation, Kondapi

Friends Foundation, Kondapi friends Foundation kondapi

20/03/2024
ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి బొమ్మలను పంపిణీ కార్యక్రమం ఈరోజు అనగా 17 .9 .2023 న సాయంత్రం 5.గంటలకు జరు...
17/09/2023

ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి బొమ్మలను పంపిణీ కార్యక్రమం ఈరోజు అనగా 17 .9 .2023 న సాయంత్రం 5.గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కొండపి శ్రీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవ శ్రీ Y.పాండు రంగా రావు గారు (సిఐ )మరియు కొండపి ఎస్సై గారు గౌరవ శ్రీ M.V.రమణయ్య గారు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గౌరవ శ్రీ M.వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. కావున ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని ప్రకృతి నడుద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అందరం కలిసి ఉచిత మట్టి బొమ్మల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరు పేరుపేరునా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము.

ఇట్లు ..
ఫ్రెండ్స్ ఫౌండేషన్ కొండపి

ఈనాడు కదనం.
17/03/2023

ఈనాడు కదనం.

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతం...
26/01/2023

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.!
14/01/2023

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.!

జాతీయ యువజన దినోత్సవం.
12/01/2023

జాతీయ యువజన దినోత్సవం.

29/12/2022

*2022 వ సంవత్సరం ఫ్రెండ్స్ ఫౌండేషన్ చేసిన కార్యక్రమ వివరాలు:*

*1. ప్రతి సంవత్సరం 12,000 మంది రక్త కొరత కారణంగా మరణిస్తున్నారు.*

స్నేహితుల బృందంగా, మనం రక్తదానం చేసాము దాని ద్వారా కనీసం కొన్ని ప్రాణాలను అయినా కాపాడాము.

*2. మనం ఎదుర్కొంటున్న మరో సమస్య కాలుష్యం.*

ఈ సమస్య కోసం మట్టి గణేష్ పంపిణీ చేసిన ఫ్రెండ్స్ ఫౌండేషన్.

*3. ఫుట్‌పాత్ వాకర్లకు తాగునీరు అతిపెద్ద సమస్య.*

నీటి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించాం. అది అద్భుతంగా నడుస్తోంది. ఇది చాలా మందికి ప్రతిరోజూ నీటిని అందిస్తోంది.

*4.ఈ రోజుల్లో సంపాదించే వ్యక్తి చనిపోతే కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయి.*

మన సామాజిక బాధ్యతగా మంచి మొత్తాన్ని సేకరించి కుటుంబానికి అందించాము.

*5.ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు వెళితే వారికి సరిపడా పరికరాలు లేవు.*

మన ఫౌండేషన్ నుండి మనం ప్రభుత్వ ఆసుపత్రికి మంచి మొత్తంలో పరికరాలను అందించాము.

*6. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా క్రీడా పరికరాలు లేకపోవడం మరో సమస్య.*

టంగుటూరు ప్రభుత్వ పాఠశాలలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ తరపున క్రీడా పరికరాలను అందజేశాం.

7. అనారోగ్యంతో బాధపడుతున్న రోజువారీ కూలీకి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాము

9. మనం చాలా మంచి పనులు చేస్తున్నందున ఫ్రెండ్స్ ఫౌండేషన్‌ని June నెలలో చేయడం జరిగింది.
-

సహకరించిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు

- ఫ్రెండ్స్ ఫౌండేషన్ కొండపి.

ప్రేరణాత్మక కథ...
25/12/2022

ప్రేరణాత్మక కథ...

Address

Ongole
523270

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919160374363

Alerts

Be the first to know and let us send you an email when Friends Foundation, Kondapi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Friends Foundation, Kondapi:

Share

Category