YSR Congress Party - Talluru Mandal

YSR Congress Party - Talluru Mandal Politics is the way that people living in groups make decisions. Politics is about making agreements.

02/02/2026

అందరికి నమస్కారం!

చాల రోజుల నుంచి ప్రతి ఒక్కరు రోజు పోస్ట్లు కనపడుటలేదు అని నేను స్వీకరించిన పేజీ మెస్సగెస్ కి ఈ సమాధానం!!

మీ అందరు గౌరవించే వైస్సార్సీపీ సోషల్ మీడియా సైనికుడిని, మీ అందరికి సుపరిచితుడని అయినా భరత్ రెడ్డి బూచేపల్లి అభిమాని పేజీ మరియు వైస్సార్సీపీ తాళ్లూరు మండల్ పేజీ మరి కొన్ని తాళ్లూరు మండల మరియు వైస్సార్సీపీ అధ్యక్షుడి ఇంచార్జి పేజీ అడ్మిన్ భరత్ రెడ్డి నీ.

కొన్ని అనివార్య కారణాలు వాళ్ళ, ఈ
రోజు పార్టీ కార్యక్రమాలు మరియు అద్యక్షుకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పోస్ట్ లు రోజు వారి పార్టీ సమందించిన ప్రతి పోస్ట్ లు మీ వద్దకు చేరనివ్వనందుకు చింతిస్తున్నాను దానికి నన్ను క్షమించ గలరు!!

వైస్సార్సీపీ తాళ్లూరు మండల్ పార్టీ కోసం ప్రాణం పెట్టిన కార్యకర్తల కోసం నిలబడిన రోజు, మీ ముందుకు ప్రతి నిమిషం పార్టీ ఎదుగుదల కోసం ప్రోత్సహహించిన రోజు మళ్ళి మీ ముందుకు ఈ పేజీ లను ఆక్టివ్ గ తీసుకువస్తాను అని మాట ఇస్తున్న!!!

ఇట్లు
మీ భరత్ రెడ్డి

Address

Ongole

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress Party - Talluru Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSR Congress Party - Talluru Mandal:

Shortcuts

Share