Ongole King's

Ongole King's Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ongole King's, Political Party, Ongole.

20/07/2024
ఇంటి గుమ్మం దగ్గరకు పింఛన్ వచ్చేలా చేసావ్ అధికారం లేక పోయిన అవ్వ తాతలకు వికలాంగులకు కష్టం లేకుండా  నువ్వు చేసిన మంచిని  ...
01/07/2024

ఇంటి గుమ్మం దగ్గరకు పింఛన్ వచ్చేలా చేసావ్ అధికారం లేక పోయిన అవ్వ తాతలకు వికలాంగులకు కష్టం లేకుండా నువ్వు చేసిన మంచిని నిన్ను ఎవరైనా ఫాలోవ్ అవ్వాల్సిందే...



29/06/2024

Thrilled to celebrate our for clinching their second with complete dominance.

Congratulations, Team India! 🇮🇳🏆

ప్రభుత్వాల మధ్య తేడా ✍️వైఎస్ జగన్ - పింగళి వెంకయ్య గారు 🇮🇳చంద్రబాబు, పవన్ కళ్యాణ్  - రామోజీ రావు 13 కోట్ల ప్రజాధనం నీళ్ళ...
29/06/2024

ప్రభుత్వాల మధ్య తేడా ✍️

వైఎస్ జగన్ - పింగళి వెంకయ్య గారు 🇮🇳
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ - రామోజీ రావు

13 కోట్ల ప్రజాధనం నీళ్ళలాగా ఖర్చు పెట్టిన ఇప్పటి ప్రభుత్వం.

ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని ఏడుపులు..

29/06/2024

జగనన్న ప్రభుత్వం చిరు వ్యాపారులకు పెట్టుబడి కింద 10,000 ఇస్తూ ఆర్ధికంగా తోడుగా ఉంటే..

ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉండకపోగా ఏకంగా బుల్డోజర్తో వాళ్ళ జీవనోపాధిపై కొడుతుంది.

29/06/2024

*ఇది మెగా DSC కాదు, దగా DSC అంటూ రోడ్డెక్కిన అనంతపురం జిల్లా నిరుద్యోగులు..*🔥అప్పుడే వచ్చేసారు...

29/06/2024

రాజకీయాల్లో నందమూరి తారకరామారావు గారిని
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని
అభిమానించే అభిమానులకు కొదవలేదు❤️
ఈ దుర్ఘటన చూస్తుంటే కన్నీరు ఆగలేదు😭😭😭😭😭😭

Address

Ongole
523002

Website

Alerts

Be the first to know and let us send you an email when Ongole King's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share