Ongole T.D.P Youth Wing

Ongole T.D.P Youth Wing These page is Dedicated to TDP Fans

ప్రియమైన ఎన్.టి.ఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు, PSF మిత్రులు, ఎన్.టి.ఆర్ కళాపరిషత్ టీమ్, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలకు నా ...
03/02/2026

ప్రియమైన ఎన్.టి.ఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు, PSF మిత్రులు, ఎన్.టి.ఆర్ కళాపరిషత్ టీమ్, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ అందరి ఆశీస్సులు, సహకారం, ప్రేమతో గత 27 సంవత్సరాలుగా అనేక సవాళ్లు, అడ్డంకులను అధిగమిస్తూ ఎన్.టి.ఆర్ కళాపరిషత్ విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ 27 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణం.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా మీద నమ్మకం ఉంచి, ప్రతి అడుగులో మాకు అండగా నిలిచిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణ, ప్రోత్సాహమే మా బలము, మా ప్రేరణ.

ఇలాగే భవిష్యత్తులో కూడా మీ ఆశీస్సులు, సహకారం కొనసాగుతాయని ఆశిస్తూ…

మరోసారి మీ అందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు.

మీ
ఈదర హరిబాబు,
అధ్యక్షులు ఎన్టీఆర్ కళాపరిషత్, ఒంగోలు.

30/01/2026

మీ ఊరికి ఏఏ నిధులు వచ్చాయి?
ఎంత ఖర్చు చేశారు?
తెలుసుకోవడం ఎలా?

Watch this video

28/01/2026

యన్.టి.ఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు - 2026 (28.-01-2026) -Day - 11 || P9TV NEWS LIVE|

20/01/2026
NTR Kalaparisth 2026 Programs Schedule
20/01/2026

NTR Kalaparisth 2026 Programs Schedule

20/01/2026

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసిన నాయకుడు, అభిమానులు, కార్యకర్తల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన

శ్రీ Janardhana Rao Damacharla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉

పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు మీరు చేస్తున్న సేవలు మరింత విస్తరించాలి.

ఆరోగ్యంతో, ఆయుష్షుతో, విజయాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

17/01/2025

25 Years of NTR Kalaparisth Ongole

Starting from 18th January 2025 to 2nd Febaruary 2025 (6PM to 11PM)

Venue: PVR Grounds Ongole

Address

Ongole
523001,523002

Website

Alerts

Be the first to know and let us send you an email when Ongole T.D.P Youth Wing posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share