04/09/2026
•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది
•రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు
•అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు
•కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆలయ కమిటీ ఆహ్వానం అందించింది
•ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాల సవరణ కోసం రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/PD6U1