Katasani Rambhupal Reddy

Katasani Rambhupal Reddy 2019,2009,2004,1994,1989,1985 PANYAM MLA,Rayalaseema Senior Politician,
YSRCP State General Secretary

04/09/2026

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కల్లూరు అర్బన్ పెద్దపాడు రోడ్డు ఇందిరమ్మ కాలనీ, కర్నూలు తనీష్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు. శ్రీకృష్ణుని కృపతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కల్లూరు అర్బన్ పెద్దపాడు రోడ్డు ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన వేడుకల్లో వైఎస్సార్సీపీ నంద్...
04/09/2026

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కల్లూరు అర్బన్ పెద్దపాడు రోడ్డు ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన వేడుకల్లో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం కర్నూలు వెంకటరమణ కాలనీలోని తనీష్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, శ్రీల ప్రభుపాదుల వారి 130వ వ్యాస పూజ మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

వసుదేవ సుతం దేవంకంస చాణూర మర్దనమ్!దేవకీ పరమానందంకృష్ణం వందే జగద్గురుమ్!!శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతు...
04/09/2026

వసుదేవ సుతం దేవం
కంస చాణూర మర్దనమ్!
దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుమ్!!

శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ "శ్రీకృష్ణాష్టమి" శుభాకాంక్షలు.

వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్.వి. మోహన్‌రెడ్డి గారి నివాసంలో నూతన వధూవరులు శ్రియ–జనక్‌లను ఆత్మీయంగా కలిసి వైఎస్సార...
03/09/2026

వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్.వి. మోహన్‌రెడ్డి గారి నివాసంలో నూతన వధూవరులు శ్రియ–జనక్‌లను ఆత్మీయంగా కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు Katasani Shiva Narasimha Reddy గారు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

కర్నూలు బి.క్యాంప్‌లోని టీజీ కళ్యాణ మండపంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సాక్షి టీవీ కెమెరామెన్ చంద్రశేఖర్ గారి కుమార్తె జాహ్నవ...
03/09/2026

కర్నూలు బి.క్యాంప్‌లోని టీజీ కళ్యాణ మండపంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సాక్షి టీవీ కెమెరామెన్ చంద్రశేఖర్ గారి కుమార్తె జాహ్నవి – దుర్గా నితీష్ నిశ్చితార్థ వేడుకకు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.

03/09/2026

రాయలసీమ ప్రజలారా..
మన నీటి హక్కుల కోసం మనం గళమెత్తాలి!
మౌనంగా ఉంటే మన హక్కులను కోల్పోతాం.
భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు!


కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్ రెడ్డి గారి కుమారుడి వివాహ రిసెప్షన్‌ హాజరైందుకు విచ్చేసిన జననేత, వైఎస్సార్సీపీ అధి...
03/09/2026

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్ రెడ్డి గారి కుమారుడి వివాహ రిసెప్షన్‌ హాజరైందుకు విచ్చేసిన జననేత, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి గారు ఆత్మీయ స్వాగతం పలికారు.


03/09/2026

శ్రీశైలంలో నీరు ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదు? గోరుకల్లు, వెలుగోడుకు వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.


పెద్దపాడు సమీపంలోని రాజీవ్ గృహకల్ప వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వరూప్ కుమార్, గాయత్రీ దంపతుల మూడేళ్ల చిన్నారి మృతి చెం...
02/09/2026

పెద్దపాడు సమీపంలోని రాజీవ్ గృహకల్ప వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వరూప్ కుమార్, గాయత్రీ దంపతుల మూడేళ్ల చిన్నారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై స్పందించిన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.



#కాటసాని

Address

Panem
518112

Website

Alerts

Be the first to know and let us send you an email when Katasani Rambhupal Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share