Pedana Municipality

Pedana Municipality Pedana Municipality is 3rd grade ULB in the Krishna District of Andhra Pradesh. It is spread over an area of 12.87 Sq.kms.

"స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్" కార్యక్రమంలో భాగంగా ది 18-01-2025 తేదీన పెడన బస్టాండ్ మరియు చేపల మార్కెట్ నందు ప్రత్యేక పారి...
18/01/2025

"స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్" కార్యక్రమంలో భాగంగా ది 18-01-2025 తేదీన పెడన బస్టాండ్ మరియు చేపల మార్కెట్ నందు ప్రత్యేక పారిశుద్ధ్యo నిర్వహించి పరిసర ప్రాంతములు నందు గల GVP లను తొలగించి, చుట్టుప్రక్కల గల డ్రెయిన్స్ శుబ్రపరిచి 'పరిసరాలు-పరిశుభ్రత' నందు అవగాహన సదస్సు కల్పించడం జరిగినది.ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ.యం.గోపాల్ రావు గారు,పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని 'స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ' చేయుట జరిగినది.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకముగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు ది.17.09.2024 నుండి 02....
20/09/2024

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకముగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు ది.17.09.2024 నుండి 02.10.2024 వరకు పెడన పురపాలక సంఘములో స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు జరుగుచున్నవి. సదరు కార్యక్రమములో భాగముగా ఈరోజు ది.20.09.2024 ఉదయం 9:00 గం.కు 7వ వార్డు , మార్కెట్ యార్డు ఎదురుగా వున్న వీధిలో, తడి చెత్త - పొడి చెత్త పై అవగాహన సదస్సు నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ పెడన పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీమతి కటకం నాగ కుమారి ప్రసాద్ గారు మరియు పెడన మునిసిపల్ కమీషనర్ శ్రీ ఎం. గోపాలరావుగారు తడి చెత్త - పొడి చెత్త పై అవగాహన సదస్సు కార్యక్రమము నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు పెడన పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకముగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు ది.17.09.2024 నుండి 02....
19/09/2024

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకముగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు ది.17.09.2024 నుండి 02.10.2024 వరకు పెడన పురపాలక సంఘములో స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు జరుగుచున్నవి. సదరు కార్యక్రమములో భాగముగా ఈరోజు ది.19.09.2024 ఉదయం 9:00 గం.కు గూడూరు రోడ్డు, రైల్వే గేట్ దగ్గర వున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ది మరియు విద్యార్ధినులతో ప్రతిజ్ఞ నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ పెడన పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీమతి కటకం నాగ కుమారి ప్రసాద్ గారు, గౌరవ 21వ వార్డు కౌన్సిలర్ శ్రీ పిచ్చుక సతీష్ బాబుగారు మరియు పెడన మునిసిపల్ కమీషనర్ శ్రీ ఎం. గోపాలరావుగారు స్వచ్చత హీ సేవ “ప్రతిజ్ఞ” నిర్వహించి విద్యార్ది మరియు విద్యార్ధినులకు అవగాన కార్యక్రమము నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు పెడన పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకముగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు ది.17.09.2024 నుండి 02....
18/09/2024

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకముగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు ది.17.09.2024 నుండి 02.10.2024 వరకు పెడన పురపాలక సంఘములో స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు జరుగుచున్నవి. సదరు కార్యక్రమములో భాగముగా ఈరోజు ది.18.09.2024 ఉదయం 9:00 గం.కు పెడన మున్సిపల్ ఆఫీసు ఎదురుగా వున్న మహాత్మ గాంధీ మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందు “మానవహారం” నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ పెడన పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీమతి కటకం నాగ కుమారి ప్రసాద్ గారు మరియు పెడన మునిసిపల్ కమీషనర్ శ్రీ ఎం. గోపాలరావుగారు స్వచ్చత హీ సేవ “మానవహారం” నిర్వహించి ప్రజలకు అవగాన కార్యక్రమము నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు పెడన పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

17/09/2024
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకముగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు ది.17.09.2024 నుండి 02....
17/09/2024

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకముగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు ది.17.09.2024 నుండి 02.10.2024 వరకు పెడన పురపాలక సంఘములో స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమములు జరుగును. కావున ఈ కార్యక్రమములో భాగముగా ఈరోజు ది.17.09.2024 ఉదయం 9:30 కు పెడన మున్సిపల్ ఆఫీసు నుండి బంటుమిల్లి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ పెడన నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మరియు గౌరవ పెడన పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీమతి కటకం నాగ కుమారి ప్రసాద్ గారు జండా ఊపి. సదరు కార్యక్రమం ప్రారంభించి ర్యాలీ నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు గౌరవ వైస్ చైర్ పర్సన్ శ్రీ ఎం.డి. ఖాజాగారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, పెడన పట్టణ 23 వార్డుల టిడిపి ఇన్ చార్జులు, పెడన పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

24/11/2023
Pedana Municipality dt.24.11.2023 Clean Toilets Campaingn
24/11/2023

Pedana Municipality dt.24.11.2023 Clean Toilets Campaingn

Address

Pedana Municipal Office, Main Road
Pedana

Alerts

Be the first to know and let us send you an email when Pedana Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pedana Municipality:

Share