Telugu Desam Party: Penukonda

Telugu Desam Party: Penukonda Official Page of TDP Penukonda

05/08/2026

ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు సవితమ్మ గారికి ధన్యవాదాలు.





సామాజిక మౌలిక రంగ అభివృద్ధికి ప్రైవేట్ రంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లక్ష్యంగా... 10 సామాజిక రంగ ప్రాజెక్టుల కోసం కేంద...
05/08/2026

సామాజిక మౌలిక రంగ అభివృద్ధికి ప్రైవేట్ రంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లక్ష్యంగా... 10 సామాజిక రంగ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.1850 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను పొందడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.


05/08/2026

పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్- పీ4 పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమం..
మార్గదర్శి బంగారు కుటుంబాల మేలు కలయికగా కార్యక్రమం రూపొందించాం..!

సమాజం పట్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తున్నాం..
పైస్థాయిలోని 10శాతం మంది.. కిందిస్థాయిలోని 20 శాతం మందిని దత్తతతీసుకుని అభివృద్ధి చేసే అద్భుతం ఇది!!

నేటి బంగారు కుటుంబాలు.. రేపటి మార్గదర్శులు అయ్యే పరిస్థితి వస్తే.. అదే గేమ్ ఛేంజర్!!





• రాష్ట్ర విభజన కంటే 2019–24 మధ్య జరిగిన విధ్వంసం వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. తన స...
05/08/2026

• రాష్ట్ర విభజన కంటే 2019–24 మధ్య జరిగిన విధ్వంసం వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత కష్టాన్ని గత రెండేళ్లలో ఎదుర్కొన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

• గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు చేపట్టిన చర్యలపై సీఎం చంద్రబాబు 46 పేజీల సమగ్ర "ప్రాజెక్టు రిపోర్టు" విడుదల చేశారు

• ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు

• మంగళవారం ఒక్కరోజే కూటమి నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా 3.03 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించారు. గత తొమ్మిది రోజుల్లో మొత్తం 23.63 లక్షల ఇళ్లకు చేరుకుని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు

• లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మంగళవారం టీడీపీ ఎంపీల బృందం కలిసి "అమరావతి"పై రూపొందించిన పుస్తకాన్ని అందజేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఎంపీలు ఈ పుస్తకాన్ని స్పీకర్‌కు అందించారు.

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/yjlar



రూ.9.74 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిన జగన్ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత తప్పులను సరిదిద్దడంతో...
04/08/2026

రూ.9.74 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిన జగన్ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత తప్పులను సరిదిద్దడంతో పాటు ప్రజలు మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాల్సి వచ్చింది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం చతుర్ముఖ వ్యూహంతో ముందుకెళ్లింది.



04/08/2026

1.49 లక్షల కోట్ల రూపాయలు రెండేళ్లలో సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టాం..
అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే.. సంక్షేమ పథకాల్ని క్రమపద్ధతిలో అమలు చేస్తున్నాం..

అయిదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నిరాశ, నిస్పృహలోకి పెట్టిన దుర్మార్గమైన పాలకులు
డీఎస్సీ ద్వారా ఉద్యగాలు ఇస్తే.. కోర్టుల్లో వందల కేసులు వేయించి.. అడ్డుకునే నీచమైన సంస్కృతి చూపించారు!


04/08/2026

ఏ రంగంలోనైనా సరైన నాయకత్వం ఉంటే, ఆ రంగం ఆకాశమే హద్దుగా అభివృద్ధిని సాధిస్తుంది


04/08/2026

రొద్ధం మండలం, రాగిమేకలపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిపై మంత్రి శ్రీమతి ఎస్. సవితమ్మ గారు స్పందించి.. గ్రామస్థుల వినతి మేరకు వెంటనే గ్రామంలో కొత్తగా బోర్‌వెల్‌ వేయించి, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. ఇచ్చిన మాట ప్రకారం వేగంగా స్పందించి నీటి తిప్పలు తప్పించిన మంత్రి గారికి రాగిమేకలపల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.





అమరావతి రాజధాని నిర్మాణ పనులను మంత్రులు శ్రీ అనిగాని సత్యప్రసాద్ గారు, శ్రీ నారాయణ గారితో కలిసి పరిశీలించడం జరిగింది…ముఖ...
04/08/2026

అమరావతి రాజధాని నిర్మాణ పనులను మంత్రులు శ్రీ అనిగాని సత్యప్రసాద్ గారు, శ్రీ నారాయణ గారితో కలిసి పరిశీలించడం జరిగింది…

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో అమరావతి నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోంది. మొదటి దశ (Phase-1) నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది…

ప్రస్తుతం 30 వేల మందికిపైగా కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన 210 మీటర్ల సచివాలయ భవనం, ఒకేచోట సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లు, ప్రజలకు సమగ్ర సేవలు అందించే పరిపాలనా కేంద్రంగా అమరావతి రూపుదిద్దుకుంటోంది…

నెలపాడులోని MLA, MLC టవర్ల నిర్మాణం పూర్తికాగా, ఆగస్టు 15న ప్రజాప్రతినిధులకు వాటిని అందజేయనున్నారు. అలాగే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీతో పాటు అన్ని ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది…

సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ నారాయణ గారు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోంది…


15 మంది రౌడీలను వెంటేసుకుని రాత్రి వేళ దళితుల ఇళ్లలోకి దూరి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్...
04/08/2026

15 మంది రౌడీలను వెంటేసుకుని రాత్రి వేళ దళితుల ఇళ్లలోకి దూరి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పంటున్నాడు జగన్. అంటే దళితుల పై దాడులను, మహిళలపై అరాచకాన్ని సమర్ధిస్తున్నావా జగన్?




Address

Penukonda

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Penukonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Penukonda:

Shortcuts

Share