13/06/2026
ఓడిపోయానని ఈర్షతో వ్యక్తిగత విమర్శలు సరికావు ఉషశ్రీ చరణ్ గారు...
మీ ఎదుగుదలకు తోడ్పడిన నాయకులను కార్యకర్తలు ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో కళ్యాణదుర్గం ప్రజలను అడిగితే తెలుస్తుంది...
పెనుగొండ మీ అబ్బ జాగీర అన్నారు కదా!!!
మీరు ఒకే శాఖకు మంత్రి ఎస్ రామచంద్ర రెడ్డి గారు 14 శాఖలకు మంత్రివర్యులుగా రాష్ట్రాన్ని అయితే నేమి నియోజకవర్గాన్ని అయితే నేమి ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ చుట్టుపక్కల మీ నాయకులను కార్యకర్తలను అడగండి తెలుసుకోవాలని విజ్ఞప్తి...
మీ ప్రభుత్వంలో మీరు చేసిన అభివృద్ధిని చూపించుకోలేక వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు...
మీ పార్టీలో ఉన్న కేవలం 5 మంది మంత్రులు వల్ల 151 సీట్లో నుంచి 11 సీట్లు వచ్చాయో మీరు వారి జాబితాలో చేరి ఒక సీటో 0 సీటో చేయడానికి నిశ్చయంగా ఉన్నారని తెలుస్తుంది...