26/08/2024
భగవద్గీతతో జగత్తుకు జ్ఞానాన్ని అందించి పాండవుల పక్షాన నిలిచి ధర్మాన్ని రక్షించి సమస్త మానవాళికి ధర్మమార్గాన్ని చూపించిన 'కృష్ణ భగవానుని' జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Yarapathineni Srinivasarao