Telugu Desam Party: Guntur East

Telugu Desam Party: Guntur East Official Page of TDP Guntur East

నర్సరావుపేట రూరల్ ఉప్పలపాడుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి అపూర్వ స...
02/09/2026

నర్సరావుపేట రూరల్ ఉప్పలపాడుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టగా, అభిమానులు పూలవర్షం కురిపించారు.

నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఘనస్వాగతం. ఎస్ ఆర్ కే సెంటర్ లో డప్పులు, డీజే లతో...
02/09/2026

నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఘనస్వాగతం. ఎస్ ఆర్ కే సెంటర్ లో డప్పులు, డీజే లతో హోరెత్తించిన పసుపు సైనికులు, అభిమానులు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో లోకేష్ కు కార్యకర్తల స్వాగతం. మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, భాష్యం రామకృష్ణ, నర్సరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జాన్ సైదా, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, దర్శి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి, గుంటూరు మేయర్ కోవెలమూడి నాని, టీడీపీ నాయకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మన్నవ మోహన కృష్ణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కనుమూరి బాజి చౌదరి, కనపర్తి శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్ తదితర నాయకులు.

02/09/2026

మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహించి, వారి సమస్యలు మరియు ఆర్థిక పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారికి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తామంతా ఎంతో బాగున్నామని మత్స్యకారులు ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేశారు
#పేదలసేవలో




02/09/2026

ఉత్తరాంధ్రకు నేడు గోదావరి జలాలు

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదారమ్మ చేరుతోంది. పాయకరావుపేట వద్ద గోదావరి జలాలకు హారతి ఇచ్చి, రెగ్యులేటర్‌ను ఆన్ చేసి ఉత్తరాంధ్రకు నీటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారు.


#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

ఇన్నాళ్లకు మా కళ్లు చల్లబడ్డాయి.. ఎప్పుడో వస్తాయనుకున్న గోదావరి ఎర్రటి నీళ్లు ఎట్టకేలకు మా ఊరి గుమ్మం ముందుకు, మా ఇంటి దాకా పారుతుంటే కళ్లారా చూసి మైమరిచిపోతున్నాం.ఇక మా పంటలకు, తాగునీటికి ఏ లోటు ఉండదని గుండె నిండా సంతోషంగా ఉంది


#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

02/09/2026

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చే పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్, ఘాట్ దగ్గర నిర్వహించే జలహారతి కార్యక్రమానికి ఏర్పాట్లు సర్వం సిద్ధం.


#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

Address

Guntur East
Ponnur
522124

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Guntur East posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Guntur East:

Shortcuts

Share