Shareef Kavi ITDP

Shareef Kavi ITDP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shareef Kavi ITDP, Proddatur.

12/02/2026

ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన పర్లేదు..పిల్లలకి ఉద్యోగాలు కలిపించడమే మా లక్ష్యం...
Nara Lokesh Anna 👏💛👏

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదలకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశార...
11/02/2026

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు
విడుదలకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.

గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.




04/02/2026
గల్లా మాధవి - గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండీ మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే గత 3-4 రోజులుగా ఈమె చూపిస్తున్న తెగువ / చొరవ...
04/02/2026

గల్లా మాధవి - గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండీ మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే

గత 3-4 రోజులుగా ఈమె చూపిస్తున్న తెగువ / చొరవ / నిబద్దత / విధేయతలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానం గెలుచుకుంది.. మరీ ముఖ్యంగా నిన్నటి ప్రెస్ మీట్ అయితే వేరే లెవెల్.. అంతే 👌👌

ఒక ఎమ్మెల్యే సరైన ప్రెస్ మీట్ ఒక్కటి పెడితే, సోషల్ మీడియా దడదడలాడిపోతుంది.. మరి అలాంటిది ఉన్న ఎమ్మెల్యేలు / ఎంపీలు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఇంకెంత ఊపు వస్తుందో ఆలోచించండి!!

Jai Telugu Desam Party (TDP)

కొత్తగా 2,500 కొత్త బస్సులుపీఎం ఈ-బస్ పథకం ద్వారా 1,050 బస్సులురాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,450 కొనుగోలుఆర్టీసీలో మెరుగైన స...
03/02/2026

కొత్తగా 2,500 కొత్త బస్సులు
పీఎం ఈ-బస్ పథకం ద్వారా 1,050 బస్సులు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,450 కొనుగోలు
ఆర్టీసీలో మెరుగైన సేవలే లక్ష్యం
మరింత సౌకర్యంగా స్త్రీశక్తి, అమలు....
Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu

*4వ సారి సీఎం..... అయినా సామాన్య కార్యకర్తే!*• టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో సాధారణ కార్యకర్త...
27/01/2026

*4వ సారి సీఎం..... అయినా సామాన్య కార్యకర్తే!*
• టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో సాధారణ కార్యకర్తలా పాల్గొన్న సీఎం చంద్రబాబు
• పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 25 పార్లమెంట్ కమిటీలకు చెందిన 1050 మంది కమిటీ సభ్యులతో వర్క్ షాప్
• పార్టీ సీనియర్ నేతలతో కమిటీల్లోని సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించిన పార్టీ అధిష్టానం
• పార్టీ వర్క్ షాప్ లో సాధారణ కార్యకర్తలా పాల్గొని శిక్షణా శిబిరాల్లో భాగస్వామి అయిన చంద్రబాబు
• వర్క్ షాప్ జరుగుతున్న గదుల్లోకి వెళ్లి చివరి సీట్లో కూర్చుని శిక్షణ తరగతులను ఫాలో అయిన టీడీపీ అధినేత
• నూతనంగా ఎంపికైన పార్లమెంట్ అధ్యక్షులకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించిన శిక్షణ తరగతికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
• పార్టీ అధినేతగా, 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నా పార్టీ కార్యక్రమంలో మాత్రం సామాన్య కార్యకర్తగా మారిపోయిన చంద్రబాబు
• నాయుకులు చెప్పేది శ్రద్దగా విని....వర్క్ షాప్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించిన చంద్రబాబు
• ఇవాళ ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉన్న మంత్రి నారా లోకేష్.... ప్రతి రూంలోకి వెళ్లి వర్క్ షాప్ లోని అన్ని బృందాల సభ్యులతో ముచ్చటించిన చంద్రబాబు
• సామాన్య కార్యకర్తగా చంద్రబాబు ఒదిగిపోయిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అభిప్రాయపడిన కార్యకర్తలు, నాయకులు.


ఏపీ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి... కూటమి పార్టీలను గెలుపు బాట పట్టించిన చారిత్రాత్మక 'యువగళం' పాదయాత్రకు మూడేళ్లు. 2...
27/01/2026

ఏపీ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి... కూటమి పార్టీలను గెలుపు బాట పట్టించిన చారిత్రాత్మక 'యువగళం' పాదయాత్రకు మూడేళ్లు. 2023 జనవరి 27వ తేదీన కుప్పం నుండి ప్రారంభమైన యువగళం పాదయాత్ర. రాష్ట్ర ప్రజల తరపున మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు.





రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ గారు.
26/01/2026

రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ గారు.



యువతకు ఉపాధి.. రైతుకు భరోసా! మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ, అన్నదాత సుఖీభవతో రైతుకు ఆర్థిక సాయం. సూపర్ సిక్స్ పథకాల...
31/12/2025

యువతకు ఉపాధి.. రైతుకు భరోసా!

మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ, అన్నదాత సుఖీభవతో రైతుకు ఆర్థిక సాయం. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి వర్గానికి అండగా నిలుస్తున్న నవ్యాంధ్ర శిల్పి చంద్రబాబు గారు.



Address

Proddatur

Website

Alerts

Be the first to know and let us send you an email when Shareef Kavi ITDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share