Pulivendula

Pulivendula Pulivdula News ,Public Issues.

RTvరవిప్రకాష్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో NDA పూర్తి మెజారిటీ సాదించబోతుంది. మొత్తం 175 సీట్లల్లో టిడి...
04/05/2024

RTvరవిప్రకాష్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో NDA పూర్తి మెజారిటీ సాదించబోతుంది. మొత్తం 175 సీట్లల్లో టిడిపి:95 జనసేన:13 బిజెపి:3 కాంగ్రెస్:1 వైస్సార్సీపీ 63 సీట్లు గెలిచే అవకాశం.రాబోయే వారం రోజుల్లో తటస్థ ఓటర్లు గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కూటమి కి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. Full Details:
https://www.youtube.com/live/bRe6god3MUw?feature=shared

మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు .
13/09/2018

మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు .

ప్రభుత్వ ,ప్రవేట్ పాఠశాల ,కాలేజీ లలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు .
05/09/2018

ప్రభుత్వ ,ప్రవేట్ పాఠశాల ,కాలేజీ లలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు .

మిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు .
03/09/2018

మిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు .

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ శేఖర్ రెడ్డి గారి వర్థంతి నేడు .వారికి ఘనమైన నివాళి .
02/09/2018

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ శేఖర్ రెడ్డి గారి వర్థంతి నేడు .వారికి ఘనమైన నివాళి .

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు .
22/08/2018

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు .

ఆగస్టు 16 తేదీ మేము పోస్టు చేసిన వేముల మండలం యురేనియం బాధిత గ్రామాలు కథనంఆగస్టు 17 తేదీ విశాలాంధ్ర దిన పత్రిక లో ప్రచురి...
20/08/2018

ఆగస్టు 16 తేదీ మేము పోస్టు చేసిన వేముల మండలం యురేనియం బాధిత గ్రామాలు కథనం
ఆగస్టు 17 తేదీ విశాలాంధ్ర దిన పత్రిక లో ప్రచురించటం జరిగింది .

గత వారం మేము పెట్టిన పోస్టు కు స్పందన :యురేనియం ప్రభావిత గ్రామాల్లో కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత...
18/08/2018

గత వారం మేము పెట్టిన పోస్టు కు స్పందన :
యురేనియం ప్రభావిత గ్రామాల్లో కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త డా।। అలెన్‌ఎలీసా, జిల్లా మానవహక్కుల వేదిక కన్వీనర్‌ జయశ్రీతో కలిసి శుక్రవారం పర్యటించారు.

మరో చెర్నోబిల్ కానున్న పులివెందుల ?వేముల మండలం తుమ్మల పల్లె పరిసర ప్రాంతాలలో యురేనియం శుద్ది కర్మగారం వల్ల రేడియో ధార్మి...
16/08/2018

మరో చెర్నోబిల్ కానున్న పులివెందుల ?
వేముల మండలం తుమ్మల పల్లె పరిసర ప్రాంతాలలో యురేనియం శుద్ది కర్మగారం వల్ల రేడియో ధార్మికత ఎక్కువగా వుంది .ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు .
1. కొట్టాల గ్రామంలో రేడియేషన్ దారుణానికి బలైనదిగా భావిస్తున్న మేక . ఇప్పటికే చుట్టు పక్కల గ్రామాలలో 60% వరకూ మూగజీవులను మహమ్మారి రేడియేషన్ పొట్టన పెట్టుకుందని ఒక అంచనా.
2. మునుపెన్నడూ లేని విధంగా నవ్వలతో మొదలై పుండ్లుగా మారుతున్న శరీర భాగాలు. ఇలాంటి బాధితులు మరెందరో!
3. బొబ్బలు తేలిన శరీరంతో కొట్టాల గ్రామంలో మరో మహిళ దయనీయ పరిస్తితి. గ్రామ సమీపంలోని టెయిలింగ్ పాండ్ నిరంతరం విరజిమ్ముతున్న విష వాయువులకు, రేడియేషన్ కి నిలువెత్తు సాక్ష్యం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
15/08/2018

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల లో ఏర్పాటు చేసిన పశు పరిశోధనా కేంద్రం ఎపికార్ల నిరుపయోగం గా పడి వుంది .దాదా...
12/08/2018

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల లో ఏర్పాటు చేసిన పశు పరిశోధనా కేంద్రం ఎపికార్ల నిరుపయోగం గా పడి వుంది .దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు .బ్రెజిల్ వాళ్ళు మన ఒంగోలు గిత్తల పై పరిశోధన చేసి అ దేశం లో ఓంగోలు జాతి ఆవులను కోట్ల సంఖ్యకు పెంచారు .అక్కడ ఓంగోలు జాతి ఆవులు రోజుకు ముప్పయి లీటర్లు పాలు ఇస్తాయి .మనం మన ప్రాంత ఓంగోలు ఆవులను వదలి జెర్సీ అవులు తెచ్చుకుంటున్నాము .ఇప్పటికైనా ప్రభుత్వం ఎపికార్ల ప్రారంభించి పాడి పరిశ్రమ అభివృద్ది చేసి రైతులకు మేలు చేయగలరు .

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య 2 ,02 ,734 .పద్దెనిమిది సంవత్సరాల నిండిన  యువతి యువకులు ఆన్ లైన్ లో నమోదు చే...
28/07/2018

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య 2 ,02 ,734 .పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు .http://ceoandhra.nic.in

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Pulivendula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share