22/08/2026
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు, ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, విష్ణు కుమార్ రాజు, ఈశ్వర్ రావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విజయనగరం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులు స్వాగతం పలికారు.
|| Annamayya district ||