01/03/2025
అస్సలాము అలైకుమ్. మీ అందరికీ పవిత్ర రమజాన్ నెల ఆగమన శుభాకాంక్షలు. మన జీవితంలో మరొకసారి రమజాన్ నెలను ప్రసాదించినందుకు ఆ అల్లాహ్ కు కోటానుకోట్ల కృతజ్ఞతలు. అల్లాహు అక్బర్. ఆ అల్లాహ్ మనందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి, పరిపూర్ణ విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాన్ యొక్క ఉపవాసాలను మరియు సకల ఆరాధనలను చేసే శక్తిని, సమయాన్ని, సద్భుద్ధిని ప్రసాదించు గాక. ఒకరినొకరి తప్పులను, పొరపాట్లను క్షమించుకొని, చెదిరిన సంబంధాలను పటిష్టపరచుకొని, ఆ అల్లాహ్ యొక్క మన్నింపుని పొందే అదృష్టం కలుగుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్.
మీ దుఆలలో మమ్ము కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. జజాకల్లాహ్.
మరొకసారి మీ అందరికీ *రమజాన్ ముబారక్.*