DiwakarReddy Talasani

DiwakarReddy Talasani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DiwakarReddy Talasani, 11-2024, Kadiri.

05/06/2025

సూపర్ 𝟔 పథకాలపై మాట్లాడే తీరంబరాలకు ఈ వీడియో అంకితం....
గతంలో అన్న ఇచ్చిన"🍭Lolly pop హామీలు "మీకోసమే మిత్రులారా.!!!!!!

కట్టె పాయ్ స్మార్ట్ స్టిక్ వచ్చా ఢాం ఢాం 🐅🧑‍🦯TTD తెచ్చిన స్మార్ట్ స్టిక్ ఎలా పనిచేస్తుందంటే?కాలినడకన తిరుమల వెళ్లే భక్తు...
01/06/2025

కట్టె పాయ్ స్మార్ట్ స్టిక్ వచ్చా ఢాం ఢాం 🐅🧑‍🦯

TTD తెచ్చిన స్మార్ట్ స్టిక్ ఎలా పనిచేస్తుందంటే?

కాలినడకన తిరుమల వెళ్లే భక్తులకు జంతువుల నుంచి రక్షణ కోసం TTD స్మార్ట్ స్టిక్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సిబ్బందికి ఇచ్చే ఈ స్టిక్లో అలారం, లైట్లుంటాయి. వాటితో జంతువులను భయపెట్టవచ్చు. ఒకవేళ జంతువు మరీ దగ్గరకొస్తే.. ఈ స్టిక్కు బోటమ్లో ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే సదుపాయం ఉంది. దానితో వన్య ప్రాణిని భయపెట్టి తరిమేయవచ్చు. ఇప్పటికే 20 స్మార్ట్ స్టిక్స్ కొన్న TTD మరో 20 కొనుగోలు చేసే యోచనలో ఉంది.

బ్రహ్మోస్ కోసం.. క్యూలో నిలబడి ఉన్న దేశాలు..1) Vietnam 2) Singapore 3) Brunei4) Thailand 5) Malaysia 6) Indonesia7) Braz...
20/05/2025

బ్రహ్మోస్ కోసం..
క్యూలో నిలబడి ఉన్న దేశాలు..

1) Vietnam
2) Singapore
3) Brunei
4) Thailand
5) Malaysia
6) Indonesia
7) Brazil
8) Chile
9) Argentina
10) Venezuela
11) Qatar
12) Oman
13) Egypt
14) Saudi Arabia
15) United Arab Emirates (UAE)
16) Bulgaria
17) South Africa

అయితే మనం బ్రహ్మోస్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు అమ్మాం..
ఇది చాలా ఖరీదైన మిస్సైల్..
బేసిక్ వర్షన్ (290 కి.మీ) ధరే 35 కోట్ల రూపాయలు..

ముసలోడు, జైల్లోనే పోతాడేమో చంద్రబాబు అని కూసాడు ఒకప్పుడు బాగా బలుపు ఉన్న రోజుల్లో...తప్పు కదండీ.పొలిటికల్ గా differ అయిన...
19/05/2025

ముసలోడు, జైల్లోనే పోతాడేమో చంద్రబాబు అని కూసాడు ఒకప్పుడు బాగా బలుపు ఉన్న రోజుల్లో...

తప్పు కదండీ.

పొలిటికల్ గా differ అయినా, ఆయన దగ్గరే ఎదిగానన్నా విషయం మర్చిపోయి జగన్ ఎలా వాగమంటే అలా వాగడమేనా??
అడపడుచుల్ని Character assasinate చేయడానికా అసెంబ్లీ కి వెళ్ళేది??

కర్మ ఫల సిద్ధాంతం!! ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇది నేను నమ్మే ధర్మం,సత్యం.

మాజీ మంత్రివర్యులు P***e Raghunath Reddy  గారిపై చేస్తున్న అసత్య ప్రచారాలను టీడీపీ నాయకులు తిప్పి కొట్టండి.కూటమికి చెడ్డ...
17/05/2025

మాజీ మంత్రివర్యులు P***e Raghunath Reddy గారిపై చేస్తున్న అసత్య ప్రచారాలను టీడీపీ నాయకులు తిప్పి కొట్టండి.
కూటమికి చెడ్డపేరు తేవాలని ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

19/03/2025

వైఎస్‌ఆర్‌ జిల్లా పేరు మార్పు.. వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం.. గతంలో కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. నేటి ఏపీ కేబినెట్‌లో వైఎస్‌ఆర్‌ పేరుకు అదనంగా కడప పేరును చేరుస్తూ నిర్ణయం

NASA సాంకేతిక వైఫల్యాలను జయిస్తూ 9 నెలల పాటు అంతరిక్షంలో మనోధైర్యంతో గడిపి,భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన భారతదేశ వ్యో...
19/03/2025

NASA సాంకేతిక వైఫల్యాలను జయిస్తూ 9 నెలల పాటు అంతరిక్షంలో మనోధైర్యంతో గడిపి,భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన భారతదేశ వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు బృందానికి హార్ధిక భోగోళ స్వాగతం.
అంతరిక్ష అన్వేషణలో మీ యొక్క ధైర్యం,కృషి మరియు అంకితభావం ప్రపంచం స్థాయిలో కోట్లాది మంది ప్రజలకు ఇన్స్పిరేషన్ నిలిచాయి.

Jasprit Bumrah  becomes the first Indian pacer to join the elite ICC Men's Cricketer of the Year awards list! 🇮🇳✍️      ...
14/02/2025

Jasprit Bumrah becomes the first Indian pacer to join the elite ICC Men's Cricketer of the Year awards list! 🇮🇳✍️

Pulwama is a sad part of our history, reminding us of the sacrifices made by our brave soldiers. We will always remember...
14/02/2025

Pulwama is a sad part of our history, reminding us of the sacrifices made by our brave soldiers. We will always remember their bravery.
🥺🥺🥺🥺🥺🥺

30 ఏళ్ళు అబద్ధాలు చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడు.                   ~~  క్యూట్ బాయ్ 😂😂😂😂
14/02/2025

30 ఏళ్ళు అబద్ధాలు చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడు.
~~ క్యూట్ బాయ్ 😂😂😂😂

Address

11-2024
Kadiri
515561

Website

Alerts

Be the first to know and let us send you an email when DiwakarReddy Talasani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DiwakarReddy Talasani:

Share