05/11/2025
• ఐఓడీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు.. లండన్ లో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సదస్సులో సీఎం చంద్రబాబు
•సొంత తల్లి ,చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి ,మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే.. జగన్ రెడ్డికి చురకలు వేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• రోడ్ల నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదు. నిర్మాణ దశ నుంచి పూర్తయ్యే వరకూ క్వాలిటీ చెక్ చేస్తాం.. సాస్కి నిధులతో నిర్మించే రోడ్ల గురించి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• టీడీపీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ లో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• యూకే లోని వివిధ యూనివర్సిటీలు ఏపీలో నాలుగు అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే అంశంపై యూకేలో భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/2adgA
|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||