Telugu Desam Party: Rampachodavaram

Telugu Desam Party: Rampachodavaram Official Page of TDP Rampachodavaram

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాల జాబితాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూపొంద...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాల జాబితాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూపొందించారు. ఇందులో బ్రిడ్జ్ అనేదాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇందులో పేక ముక్కలు ఉంటాయి కానీ ఇది గొడ్డలి పార్టీ నేతలు ఆడించే పేకాట కాదు. తెలివి ఉపయోగించి ఆడే ఆట. గొడ్డలి పార్టీ వాళ్లకు అంత నాలెడ్జ్ ఎక్కడిది? అందుకే ఈ మాటలు.



03/06/2026

గత 25 ఏళ్ల కాలంలో మెడికల్ ట్రీట్మెంట్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ గా రూపుదిద్దుకుంది హైదరాబాద్. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో ఉన్న పేషెంట్లు అమరావతికి వచ్చి , గుంటూరులోని లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటారు..


గుంటూరులో లలితా పీవీఎస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర...
03/06/2026

గుంటూరులో లలితా పీవీఎస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.


జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని.  బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చ...
03/06/2026

జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని. బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం 'బ్రిడ్జ్' ఆట అనేది ఒక అధికారిక 'మైండ్ స్పోర్ట్'. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.



03/06/2026

దశాబ్దాలుగా వైద్యం రంగంలో లలితా గ్రూప్ ఉంది. గుంటూరులో ఇలాంటి అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషకరం.. సౌత్ ఇండియాలోనే మొదటి సారి ఆధునిక ఎమ్ఆర్ఐ స్కాన్ ఇక్కడికి తీసుకొచ్చారు.


03/06/2026

గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' ఆసుపత్రిని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మరియు సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


03/06/2026

బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ తో ఉద్యోగాలు ఇవ్వటం జగన్ వ్యతిరేకమా ? టీచర్లు అంటే జగన్ రెడ్డికి మొదటి నుంచి కడుపు మంటే.. ఆ కడుపు మంటతోనే డీఎస్సీ పై ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.



మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత మైన నియామకాలు జరిగాయి.



03/06/2026

చంద్రబాబు గారి ఆలోచనే పీ4 పథకం..

పీ4 పథకం అంటే డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, నేర్పించడం, అవకాశాలు కల్పించడం, హ్యాండ్‌హోల్డింగ్ ఇవ్వడం, చివరకు పేదరికం నుంచి బయటకు తీసుకురావడం..






Address

Rampachodavaram
Rampachodavaram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rampachodavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share