25/01/2025
సినీ, రాజకీయ, సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ, నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ప్రకటించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!!