Merupula VIKAS GOUD

Merupula VIKAS GOUD for social cause.

29/11/2023

ఇంట్లో చిన్న పిల్లలలకు బయటి వ్యక్తులు ఇచ్చే చాక్లెట్ బిస్కట్లు తీసుకుంటే ప్రమాదం అని చెప్పే తల్లిదండ్రులు..
ఓటు కోసం ఇచ్చే పైసలు తీసుకుంటే తమ బిడ్డల భవిష్యత్తు ప్రమాదం అని గ్రహించండి...

Vote for right person 👍🏻👆

Krishna Kumar Suman అన్నా 🚩

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సిద్ధిపేట*రక్షా బంధన్ ఉత్సవం*నీవు నాకు రక్షా - నేను నీకు రక్షా అంటూ హిందువుల...
30/08/2023

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🚩🚩🚩🚩🚩🚩
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సిద్ధిపేట
*రక్షా బంధన్ ఉత్సవం*

నీవు నాకు రక్షా - నేను నీకు రక్షా అంటూ హిందువులందరం బంధువులమై ఈ ధర్మానికి, దేశానికి, సంస్కృతికీ రక్షా అని సంకల్పిద్దాం....
రక్షా బంధన్ ఉత్సవంలో పాల్గొందాం....

తేదీ :: 31-08-2023, గురువారం
సమయం :: ఉదయం 8 గం.లకు

స్థలం :: TTD కళ్యాణ మండపం,
మెదక్ రోడ్, సిద్ధిపేట.

3️⃣1️⃣0️⃣8️⃣2️⃣0️⃣2️⃣3️⃣
🕗🕗🕗🕗🕗🕗🕗🕗

Thank you sampath. 🙏🚩
29/09/2022

Thank you sampath. 🙏🚩

ధన్యవాద్ తమ్ముడు కిషోర్ జీ.🙏మొత్తానికి ఇది 5వ సారి.👍Rakthadaan seva రక్తదాన్ సేవా.సిద్దిపేట జిల్లా.
13/08/2022

ధన్యవాద్ తమ్ముడు కిషోర్ జీ.🙏
మొత్తానికి ఇది 5వ సారి.👍
Rakthadaan seva
రక్తదాన్ సేవా.
సిద్దిపేట జిల్లా.

ధన్యవాద్ బయ్యారం శ్రీకాంత్ రెడ్డి (ASO).🙏🚩చాలా అరుదుగా దొరికే A-VE బ్లడ్ కోసం అడిగిన వెంటనే  మిరుదొడ్డి మండలం,మల్లుపల్లి...
30/07/2022

ధన్యవాద్ బయ్యారం శ్రీకాంత్ రెడ్డి (ASO).🙏🚩
చాలా అరుదుగా దొరికే A-VE బ్లడ్ కోసం అడిగిన వెంటనే మిరుదొడ్డి మండలం,మల్లుపల్లి గ్రామానికి చెందిన విద్యార్ధిని P. మీనా గారి కోసం సిద్దిపేట NSV బ్లడ్ బ్యాంకు దాక వచ్చి సమయానికి రక్తదానం చెయ్యడం జరిగింది.
Rakthadaan
Rakthadaan - Telangana
Disha foundation USA
రక్తదాన్ సేవ🩸
సిద్దిపేట జిల్లా🚩

ధన్యవాద్ తమ్ముడు మాచెర్ల ప్రవీణ్ గౌడ్ జీ 🙏🚩అత్యవసర సమయంలో సిద్దిపేట లోని NSV బ్లడ్ బ్యాంకు దాక వచ్చి సమయానికి రక్తదానం చ...
27/07/2022

ధన్యవాద్ తమ్ముడు మాచెర్ల ప్రవీణ్ గౌడ్ జీ 🙏🚩
అత్యవసర సమయంలో సిద్దిపేట లోని NSV బ్లడ్ బ్యాంకు దాక వచ్చి సమయానికి రక్తదానం చెయ్యడం జరిగింది.
VIKAS GOUD.
Rakthadaan - Telangana
Disha foundation USA
రక్తదాన్ సేవ🩸
సిద్దిపేట జిల్లా🚩

వరద బాధితులను ఆదుకునేందుకు సేవాభారతి ఆధ్వర్యంలో సహాయక చర్యలు మొదలయ్యాయి...నారాయణ గూడలోని కేశవ మెమోరియల్ లో  రిలీఫ్ ప్యాక...
20/07/2022

వరద బాధితులను ఆదుకునేందుకు సేవాభారతి ఆధ్వర్యంలో సహాయక చర్యలు మొదలయ్యాయి...

నారాయణ గూడలోని కేశవ మెమోరియల్ లో రిలీఫ్ ప్యాక్‌లు సిద్ధంగా ఉన్నాయి....

ఇక్కడినుంచే రాష్ట్రవ్యాప్తంగా పంపుతున్నారు.

పెద్దసంఖ్యలో స్వయంసేవకులు భాగ్యనగరం నుంచి సేవాకార్యక్రమాలకు తరలివెళ్తున్నారు...

ఇవాళ ఒక బ్యాచ్ కొన్నివేల కిట్లతో...
3 వాహనాల్లో వరంగల్, ఖమ్మ , కరినగరానికి బయల్దేరుతోంది కాసేపట్లో.

వందలాదిగా యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా...గ్రౌండ్లో పని చేయడానికి, కిట్‌లను సిద్ధంచేయడానికి ఇంకా వాలంటీర్లు కావాలి..

వేలాదిమందిని ఈ వరద ముంచింది...వస్తు, నగదు రూపంలో ఇంకా విరాళాలుకావాలి...

మీ విరాళాలు కింది అకౌంట్ లో జమ చేయవచ్చు...
స్వచ్ఛందసేవచేయాలనుకునేవారు కింది నెంబర్ ను సంప్రదించవచ్చు...



https://www.sevabharathi.org/donate-for-telangana-floods

19/07/2022

Dulam Kalyan kumar

Send a message to learn more

19/07/2022

Address

Siddipet
502103

Website

Alerts

Be the first to know and let us send you an email when Merupula VIKAS GOUD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share