BJP Siddipet

BJP Siddipet BJP Siddipet assembly Official Page

నిన్న జరిగిన ఆలయ్ బలయ్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృ...
09/10/2025

నిన్న జరిగిన ఆలయ్ బలయ్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.

సిద్ధిపేట పట్టణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతజయంతి సందర్భంగా నిర్వహించిన పదసంచలన్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిప...
05/10/2025

సిద్ధిపేట పట్టణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతజయంతి సందర్భంగా నిర్వహించిన పదసంచలన్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట అసెంబ్లీ ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూది శ్రీకాంత్ రెడ్డి.

సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, హిందూ బంధువులకు విజయదశమి శుభాకాంక్షలు
02/10/2025

సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు,
హిందూ బంధువులకు విజయదశమి శుభాకాంక్షలు

Happy birthday to u sir
17/09/2025

Happy birthday to u sir

బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు
27/08/2025

బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు

ఈ రోజు కోమరవెళ్లి మల్లన్న కుటుంబ సమేతంగా విచ్చేసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు, రాజ్యసభ సభ...
25/08/2025

ఈ రోజు కోమరవెళ్లి మల్లన్న కుటుంబ సమేతంగా విచ్చేసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు డా లక్ష్మణ్ గారికి స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ ఇంచార్జి దూది శ్రీకాంత్ రెడ్డి, తిరుమలేశ్ గౌడ్

ఈ రోజు మా స్వగ్రామం అయిన తడ్కపల్లి గ్రామంలో ఎంపీ రఘునందన్ రావు గారి చొరవతో గ్రామ కురుమ సంఘం భవనం వద్ద ఏర్పాటు చేసిన సోలా...
24/08/2025

ఈ రోజు మా స్వగ్రామం అయిన తడ్కపల్లి గ్రామంలో ఎంపీ రఘునందన్ రావు గారి చొరవతో గ్రామ కురుమ సంఘం భవనం వద్ద ఏర్పాటు చేసిన సోలార్ లైట్ ను గ్రామ కురుమ సంఘం సభ్యులతో, పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించిన సిద్దిపేట అసెంబ్లీ ఇంచార్జి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూది శ్రీకాంత్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో నాయకులు బిజెపి మండల జనరల్ సెక్రెటరీ వెంకటేష్ గౌడ్, బిజెవైఎం జిల్లా అధికార ప్రతినిధి తిరుమలేశ్ గౌడ్, గ్రామ నాయకులు అంబటి శ్రీనివాస్, భాను ప్రసాద్, కోటగిరి వెంకటేష్, మరియు కురుమ సంఘం సభ్యులు యువకులు పాల్గొన్నారు..

పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, నాకు మార్గదర్శకులు శ్రీ మురళీధర్ రావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.  mural...
17/07/2025

పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, నాకు మార్గదర్శకులు శ్రీ మురళీధర్ రావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.

muralidharrao

Address

Haripriya Nagar
Siddipet
502103

Alerts

Be the first to know and let us send you an email when BJP Siddipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share