Archanamma CULT

Archanamma CULT Digital Creator

Archana B    #నరసన్నపేట
30/03/2026

Archana B

#నరసన్నపేట

*ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన - నరసన్నపేట నియోజకవర్గం సమన్వయకర్త బగ్గు అర్చన గారు....*తేదీ:-28-03-2026,నరసన్నపేట పట్టణం...
28/03/2026

*ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన - నరసన్నపేట నియోజకవర్గం సమన్వయకర్త బగ్గు అర్చన గారు....*

తేదీ:-28-03-2026,
నరసన్నపేట పట్టణం

నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు స్థానిక ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను బగ్గు అర్చన గారు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బగ్గు అర్చన గారు మాట్లాడుతూ స్వచ్ఛందంగా సంస్థ సభ్యులు ముందుకు రావడం పట్ల కళాశాల కార్యదర్శి లక్ష్మి ప్రసన్న ను అభినందించారు. ఇది కొనసాగేలా పర్యవేక్షించాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కళాశాల యాజమాన్యం , ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#నరసన్నపేట

తేదీ:-27-03-2026,జలుమూరు మండలం యలమంచిలి ( కొండ కామేశ్వరిపేట) గ్రామం శ్రీ శ్రీ శ్రీ కోదండరాములు వారి 29వ కళ్యాణ వార్షికోత...
27/03/2026

తేదీ:-27-03-2026,
జలుమూరు మండలం
యలమంచిలి ( కొండ కామేశ్వరిపేట) గ్రామం

శ్రీ శ్రీ శ్రీ కోదండరాములు వారి 29వ కళ్యాణ వార్షికోత్సవ సందర్భంగా గ్రామస్థులు ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలను స్వీకరించిన నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన గారు....

ఈ కార్యక్రమంలో చల్లవానిపేట పిఎసిఎస్ ఛైర్మన్ దుంగ స్వామిబాబు గారు,చంచల అప్పారావు గారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
#నరసన్నపేట

మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు...         #నరసన్నపేట
27/03/2026

మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు...
#నరసన్నపేట

Address

Srikakulam

Website

Alerts

Be the first to know and let us send you an email when Archanamma CULT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share