05/07/2026
పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలనే లక్ష్యంతో.. నాయకులుగా ఎదిగేందుకు ఆసక్తి చూపుతున్న వారితో విజయనగరం లోని జనసేన పార్టీ సమాచార సేకరణ కేంద్రం సందడిగా కళకళలాడుతోంది.
కార్యకర్తల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తుల స్వీకరణ సజావుగా, వేగంగా సాగుతోంది.
దరఖాస్తు స్వీకరణకు నేటితో గడువు ముగియనుండడంతో కార్యకర్తల నుండి విశేష స్పందన వస్తోంది.
Pawan Kalyan JanaSena Party JanaSena Shatagni