It's My Muchivolu

It's My Muchivolu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from It's My Muchivolu, Srikalahasti.

అక్కుర్తి గ్రామం నందు  Sri Abhaya Anjaneya Swami templeహనుమాన్ జయంతి కార్యక్రమంAkkurthi Village, Srikalahasti mandalam  ...
12/05/2026

అక్కుర్తి గ్రామం నందు
Sri Abhaya Anjaneya Swami temple
హనుమాన్ జయంతి కార్యక్రమం
Akkurthi Village,
Srikalahasti mandalam


P.C

Like
Share
Comment
Follow gor more
Updates

హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా... పూల అలంకరణతో దివ్యంగా దర్శనమిస్తున్న మన ముచివోలు శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారు. 😍🌸🚩​ఈ...
12/05/2026

హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా... పూల అలంకరణతో దివ్యంగా దర్శనమిస్తున్న మన ముచివోలు శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారు. 😍🌸🚩

​ఈ సర్వాంగ సుందర రూపాన్ని చూస్తేనే మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది కదూ? స్వామి వారి కృపకు పాత్రులమవుదాం.

​ 🚩


.
Like,share
& Follow for more updates

Sri Bhaktha Anjaneya Swamy Temple, Muchivolu looks absolutely divine with the beautiful lighting, floral decorations, an...
12/05/2026

Sri Bhaktha Anjaneya Swamy Temple, Muchivolu
looks absolutely divine with the beautiful lighting, floral decorations, and the majestic Hanuman statue blessing everyone with strength and devotion ✨

Hanuman jayanti🚩😍
2026
Jai hanuman
Jai sriram
jaibagrangbali


Like
Share
Comment
Follow for more
Updates

            .Like, share& Follow for moreUpdates
11/05/2026




.
Like, share
& Follow for more
Updates

జై శ్రీరామ్! 🙏​మన ముచ్చివోలు గ్రామంలోని శ్రీ సీతారమ లక్షణ హనుమత్ సమేత శ్రీ సీతారామస్వామి వారి దివ్య దేవాలయం పరిధిలో, నేడ...
10/05/2026

జై శ్రీరామ్! 🙏
​మన ముచ్చివోలు గ్రామంలోని శ్రీ సీతారమ లక్షణ హనుమత్ సమేత శ్రీ సీతారామస్వామి వారి దివ్య దేవాలయం పరిధిలో, నేడు అత్యంత వైభవంగా జరిగిన గరుడ వాహన నగర ఉత్సవం.

​రంగురంగుల పూలమాలలతో అలంకరింపబడిన గరుడ వాహనంపై, సీతా, రాముడు, లక్ష్మణుల దివ్య మంగళ స్వరూపం చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ రాత్రి జరిగిన అద్భుత దృశ్యాన్ని మా Instagram లో షేర్ చేస్తున్నాము.

​మరిన్ని స్థానిక ఆధ్యాత్మిక విశేషాల కోసం మా పేజీని ఫాలో అవ్వండి.
​👇 👇 👇




itsmymuchivolu Devotional Festive JaiShriRam Ramayana SouthIndianTemples HinduFestival

Like, share& follow
For more

శ్రీ సీతారమ లక్షణ హనుమత్ సమేత శ్రీ సీతారామస్వామి వారి దివ్య దేవాలయం లో 10/05/2026 మండలాభిషేక మహోత్సవానికి అంగరంగ వైభవంగా...
10/05/2026

శ్రీ సీతారమ లక్షణ హనుమత్ సమేత శ్రీ సీతారామస్వామి వారి దివ్య దేవాలయం లో 10/05/2026
మండలాభిషేక మహోత్సవానికి అంగరంగ వైభవంగా జరిగింది
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏

ముచ్చివోలు గ్రామము, శ్రీకాళహస్తి మండలం,
తిరుపతి జిల్లా


Like
Share
Follow
For more
Updates

We are delighted to invite you and your family to the MANDALABISHEKA Mahosthavam of our Sri Rama Temple tomorrow from 9:...
09/05/2026

We are delighted to invite you and your family to the MANDALABISHEKA Mahosthavam of our Sri Rama Temple tomorrow from 9:00 AM to 12:00 PM.
Anna Prasadam by Sree Rama Bajana Brundham at 11:30 AM.
Garuda Vaahana Nagarotsavam from 4:00 PM onwards.
Kindly join us and receive the divine blessings of Lord Sri Rama.
🌸 ఆహ్వానం 🌸
రేపు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరిగే మా శ్రీ రామాలయం మండలాభిషేక మహోత్సవానికి మీరు మీ కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
🍛 అన్న ప్రసాదం — శ్రీ రామ భజన బృందం ఆధ్వర్యంలో ఉదయం 11:30 గంటలకు
🦅 గరుడ వాహన నగరోత్సవం — సాయంత్రం 4:00 గంటల నుండి
విచ్చేసి శ్రీ సీతారాముల వారి దివ్య ఆశీస్సులు పొందగలరు. 🙏


Like, share
& Follow for more

Sri sri sri yellama thalli temple, 🙏Jai yellama thalli ki 🙏Inagalur, srikalahasti mandalam,tirupathi District,Andhra Pra...
08/05/2026

Sri sri sri yellama thalli temple, 🙏
Jai yellama thalli ki 🙏
Inagalur, srikalahasti mandalam,
tirupathi District,
Andhra Pradesh
🙏🏻❤

Like, share_ comment
Follow for more

Address

Srikalahasti
517640

Website

Alerts

Be the first to know and let us send you an email when It's My Muchivolu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share